Moviesవావ్: మన రాజమౌళి హీరో అయిపోయాడోచ్.. ఫస్ట్ టైం ఆ ప్రాడెక్ట్...

వావ్: మన రాజమౌళి హీరో అయిపోయాడోచ్.. ఫస్ట్ టైం ఆ ప్రాడెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్.. వీడియో వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దర్శకధీరుడూ రాజమౌళి హీరోగా మారిపోయాడా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అచ్చం హీరోలాగే ఉన్న రాజమౌళి .. హీరోలకు తలదన్నే స్థాయిలో ఉన్నాడు అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి . కాగా ఇదంతా ఓ యాడ్ షూటింగ్లో భాగంగా లీక్ అయిన ఫొటోస్ అంటూ తెలుస్తుంది.

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి . ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన ప్రతి న్యూస్ గ్లోబల్ స్థాయిలో ప్రచారం జరుగుతుంది . రాజమౌళి ఒప్పో ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు . ఈ యాడ్ కోసం విదేశాలలో షూటింగ్ జరుగుతుంది . ఈ యాడ్ షూట్ ను ఒక బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చూస్తున్నట్లు తెలుస్తుంది .

ఈ యాడ్ మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్ గా మారింది . వైట్ సూట్ తెల్ల గడ్డంతో రాజమౌళి అల్ట్రా స్టైలిష్ లుక్ లో యమ రేంజ్ లో హీరో కన్నా ఎక్కువగా మెరిసిపోతున్నాడు . చేతిలో ఫోన్ పట్టుకొని అలా నడుస్తూ హీరోస్ లాగా స్టైల్ గా ముందుకెళ్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. త్వరలోనే ఈ యాడ్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికోసం రాజమౌళి హీరోల కన్నా ఎక్కువ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో రాజమౌళి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news