Moviesఅమ్మ బాబోయ్..లావణ్య త్రిపాఠి ఎంత ముదురంటే..? అప్పుడే అభిమానులకు ఊహించని షాక్...

అమ్మ బాబోయ్..లావణ్య త్రిపాఠి ఎంత ముదురంటే..? అప్పుడే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చేసిందిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట రీసెంట్ గానే నిశ్చితార్ధంతో మెగా అభిమానులకు షాక్ ఇచ్చారు . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ ప్రేమకు సంబంధించిన న్యూస్లు తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కి సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ వీడియో “చావు కబురు చల్లగా”.. అనే టైంలోది అంటూ తెలుస్తుంది . చావు కబురు చల్లగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఉండగా మధ్యలో మైక్ లాక్కుని అల్లు అరవింద్ మాట్లాడుతూ..” ఎక్కడో నార్త్ నుండి ఇక్కడికి వచ్చి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు .. ఇక్కడే ఓ కుర్రాడిన్ని చూసి పెళ్లి చేసుకొని సెటిలైపోతే బాగుంటుంది ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు. దీంతో లావణ్య ఒక్కసారిగా షాక్ అయింది .

అయితే ఇక్కడ ఒక్క కుర్రాడు ఎవరో అనుకోకుండా లావణ్య మెగా ఇంటి అబ్బాయిని చూస్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీంతో ఆయన ముందే వీళ్ళ లవ్ స్టోరీని పసిగట్టారని .. అందుకే స్టేజిపై ఓపెన్ గా చెప్పారు అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే లావణ్య త్రిపాఠి పైకి చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్న మహా ముదిరే అంటూ ప్రచారం చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు మెగా హీరో వరుణ్ లాంటి సైలెంట్ బాయ్ ని కూడా లవ్ లో పడేసింది అంటే అమ్మడు బాగా జాదు ని అంటున్నారు . దీనితో వీలైన డివర్స్ తీసుకోకుండా కలకాలం హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news