Moviesవామ్మో..బాలీవుడ్ కి వెళ్ళాక అది బాగా పెంచేసిన సమంత.. మీరు గమినించారా..?

వామ్మో..బాలీవుడ్ కి వెళ్ళాక అది బాగా పెంచేసిన సమంత.. మీరు గమినించారా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని ఎంజాయ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ ని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతుంది. ఈ మధ్య మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత సమంత ఇక సినిమాలో నటించదని .. పూర్తిగా గుడ్ బాయ్ చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

అయితే అవంతా ఫేక్ అంటూ కొట్టిపడేసిన సమంత.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాలలో బిజీ షెడ్యూల్ ని మెయింటైన్ చేస్తున్నారు . తన అంద చందాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . మేకర్స్ కి పెద్ద తలనొప్పులు క్రియేట్ చేస్తుంది . సమంత తన రెమ్యూనరేషన్ ని బాగా పెంచేసిందట . ఎంతలా అంటే బాలీవుడ్ స్టార్స్ డిమాండ్ చేసే అంత డిమాండ్ చేస్తుందట. సిటాడివ్ వ్బ్ సిరిస్ కి ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసిందట.

ఇంతక ముందు సమంత ఒక్కో సినిమాకు సమంత మూడు – నాలుగు కోట్లు తీసుకుంటుంటే.. ఇప్పుడు సినిమాలకు ఏకంగా 10 నుంచి 12 కోట్ల డిమాండ్ చేస్తుందట . దీంతో బాలీవుడ్ మేకర్స్ పరిస్థితి ఎలా ఉన్న టాలీవుడ్ మేకర్స్ మాత్రం తలలు పట్టుకుంటున్నారు . సమంతకి అంత పారితోషకం ఇచ్చుకోవడం మావళ్ళ కాదు అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ప్రెసెంట్ సమంత శివనిర్వాణ డైరెక్షన్లో “ఖుషి” అనే సినిమాలో నటిస్తుంది . ఇది కాకుండా బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ లోను నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news