Moviesఛీ ఛీ..రకుల్ డ్రెస్‌ని వెనుక నుండి పైకి ఎత్తేసిన ఈ వ్యక్తి...

ఛీ ఛీ..రకుల్ డ్రెస్‌ని వెనుక నుండి పైకి ఎత్తేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? వైరల్ అవుతున్న వీడియో..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ కిన్ గురి అవుతుంది. చిట్టిపొట్టి బట్టలు వేసుకున్న కారణంగా జనాలు ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . రీసెంట్ గానే ఆర్జీవి బామ్మర్ది మధు మంతెన పెళ్లికి వెళ్లిన ఆమె తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో హద్దులు మీరు పోయి ఫోటోకి ఫోజులు ఇచ్చింది . సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన మరో లేటెస్ట్ వీడియో సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్ హుండాయ్ ఇండియా కల్చరల్ వీక్ షో లో పాల్గొనింది. ఈ షోలో పాల్గొనేందుకు వెళ్తుండగా రకుల్ స్టెప్స్ ఎక్కుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . సోషల్ మీడియాలో చిన్న విషయమైనా వైరల్ గా మారుతుందని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిండ్రిల్లా డ్రెస్ వేసుకున్న రకుల్ స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆమె అసిటెంట్ వెనకాల నుంచి పైకి పట్టుకొని హెల్ప్ చేస్తాడు .

ఇదంతా హెల్ప్ లో భాగంగానే జరిగింది . అయితే చూడడానికి మాత్రం ఈ పిక్స్ కూసింత ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. రకుల్ ముందు పోతుంటే వెనకాల డ్రెస్ పట్టుకోవడం చూడడానికి ఎక్కడో చేయి పెట్టినట్లు ఉంది . దీనికి సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ని ఏకిపారేస్తున్నారు. అరే బాబు ఏం చేస్తున్నార్రా..? మీరు అంటూ పిచ్చి కామెంట్స్ తో చేస్తున్నారు. మరికొందరు ఇన్ని తిప్పలు పడి ఆ డ్రెస్ వేసుకోవడం అవసరామా..? అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news