Moviesఓరి దేవుడోయ్..26 ఏళ్ళ సంయుక్తా మీనన్ 63 ఏళ్ల నటుడితో రచ్చ...

ఓరి దేవుడోయ్..26 ఏళ్ళ సంయుక్తా మీనన్ 63 ఏళ్ల నటుడితో రచ్చ రంబోలా.. డబ్బుకోసం ఇంత దిగజారుడుతనమా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . 19 ఏళ్ల అమ్మాయి కూడా 45 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడిపోతుంది. అలా చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి ..నాలుగు రూపాయలు వెనుక వేసుకోవచ్చు అన్న ఆలోచనలో హీరోయిన్స్ కూడా అలాగే ముందుకెళ్ళి పోతున్నారు . కాగ గతంలో హీరోయిన్ సంయుక్త మీనన్ సైతం 60 ఏళ్ల నటుడితో చేసిన రొమాన్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంయుక్త మీనన్..తెలుగు ఇండస్ట్రీ లోకి రాకముందు .. మలయాళం లో పలు సినిమాలో నటించింది . ఈ క్రమంలోనే మలయాళీ మూవీ “ఎరిడా”.. అనే సినిమాలో సంయుక్త మీనన్ నాజర్తో రచ్చ రంబోలా రేంజ్ లు రెచ్చిపోయి రొమాన్స్ చేసింది . 26 సంవత్సరాలు గల సంయుక్తా మీనన్ 63 ఏళ్ల నాజర్తో నటించిన సీన్స్ చూస్తే ఇప్పటికి ఔరా అనిపిస్తాయి.

అలా రెచ్చిపోయి హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సంయుక్తమీనన్ తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చేసరికి పద్ధతి – కండిషన్స్ అంటూ బోలెడు రూల్స్ పెడుతుంది . దీంతో సినిమా ఇండస్ట్రీలో సంయుక్తమీనన్ ఆడేసుకుంటున్నారు . అంతేకాదు సంయుక్త మీనన్ స్టార్ హీరోస్ కి ఒకలాగా యంగ్ హీరోస్ కి మరోలా కండిషన్స్ పెడుతుంది అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సంయుక్తమైన పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news