News"నా ప్రైవేట్ పార్ట్ ని తాకుతూ హింసించాడు"..స్టార్ హీరో బండారాని బయట...

“నా ప్రైవేట్ పార్ట్ ని తాకుతూ హింసించాడు”..స్టార్ హీరో బండారాని బయట పెట్టిన నిత్య మీనన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా రికార్డులు నెలకొల్పిన మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటిగా మారిపోయింది . మరీ ముఖ్యంగా నాచురల్ గా యాక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో ఉండే బడా బడా హీరోలకి సైతం తన ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది నిత్యామీనన్ అనుకున్న టైంలో ఆమె ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో అమ్మడు సినిమాలు చేయడం లేదు. కాకపోతే రీసెంట్గా నిత్యామీనన్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది . “కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నప్పుడు స్టార్ హీరో తనతో మిస్ బిహేవ్ చేశాడని.. తాకరాని చోట తాకుతూ ఇబ్బందికి గురి చేశాడని.. అప్పుడే సినిమాలంటే విరక్తి వచ్చేసిందని చెప్పుకు వచ్చింది “.

అంతేకాదు సినిమా షూట్ లో పాల్గొనాలి అన్న నాకు అసహ్యం వేసింది” అంటూ ఓపెన్ అప్ అయ్యింది. ” ఏ రంగంలో ఆయన మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎవరు వర్క్ చేయలేరు.. సమాజం ముందుకెళ్లదు” అంటూ బోల్డ్ గా స్పందించింది . దీంతో నిత్యామీనన్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన హీరో ఎవరా..? అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు కొందరు ఆ హీరో ని గెస్ చేసి పేరుతో సహా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news