Moviesసెట్స్ లోనే శ్రీలీల చంప పగలకొట్టిన బాలయ్య..అంత పెద్ద తప్పు పని...

సెట్స్ లోనే శ్రీలీల చంప పగలకొట్టిన బాలయ్య..అంత పెద్ద తప్పు పని ఏం చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నందమూరి బాలయ్యకు కొంచెం కోపం ఎక్కువ.. ప్రేమ కూడా ఎక్కువే.. ఎంత త్వరగా కోప్పడిపోతారో.. అంతే త్వరగా ప్రేమిస్తూ ఉంటారు . ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే కొట్టడం .. మంచి పని చేస్తే పోగడడం .. మొదటి నుంచి ఆయనకు అలవాటు . అఫ్కోర్స్ ఆయన బ్లడ్ లోనే ఆ గుణం ఉంది . కాగా రీసెంట్గా నందమూరి బాలయ్య చేస్తున్న సినిమా ఎన్బికె 108 సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తుంది . కాజల్ అగర్వాల్ – శ్రేయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సీన్స్ లో భాగంగా బాలయ్య – శ్రీలీలను లాగిపెట్టి కొట్టారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ సినిమాలో శ్రీ లీల అల్లరి చిల్లరగా ఉండే క్యారెక్టర్ చేస్తుందట. ఇలాంటి క్రమంలోనే అమ్మడు బాలయ్యకు కోపం తెప్పించే పెద్ద తప్పు చేసి ఒకానొక టైంలో మాట వినదట..

ఈ టైంలోనే ఆమె చెప్పిన మాట వినకుండా పెద్ద తప్పు చేసిందని .. ఆ టైంలోని బాలయ్య శ్రీలీలను కొట్టాల్సి ఉంటుంది . నార్మల్ గా అయితే ఈ సీన్ చేసేటప్పుడు బాలయ్య చెయ్యి దగ్గరకి పెడతాడు .. శ్రీలీల అలాంటి బాధపడుతున్న ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వాలి. అయితే శ్రీలీల మాత్రం నాచురల్ యాక్స్టింగ్ ఉండాలని చెప్పి .. నాచురల్ గా ఎక్స్ ప్రేషన్స్ రావాలని నిజంగానే బాలయ్య చేత కొట్టించుకునిందట.. ఆ షాట్ చూసి అనిల్ రావిపూడి సైతం షాక్ అయిపోయాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే శ్రీలీల ఇండస్ట్రీలో పాతుకు పోవడానికి తెగ ట్రై చేసి చాలా కష్టపడుతుంది అని ఈ ఒక్క సీన్ తో చెప్పేయొచ్చు..!! చూద్దాం మరి స్క్రీన్ పై ఎలా వీళ్లూ పర్ ఫామెన్స్ ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news