Movies"నిజమైన మగాళ్లు ఆ విషయంలో కంట్రోల్ తప్పరు".. విష్ణు ప్రియ సెన్సేషనల్...

“నిజమైన మగాళ్లు ఆ విషయంలో కంట్రోల్ తప్పరు”.. విష్ణు ప్రియ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత సర్వసాధారణంగా అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అన్న పేరు వింటేనే స్టార్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వణికి పోయేవారు . ఎక్కడ మనపై నింద పడుతుందో అంటూ బెదిరిపోయేవారు .. కానీ ఆ స్టార్ డైరెక్టర్ క్యాస్టిం కౌచ్ కి పాల్పడ్డాడు అని పేరుతో సహా హీరోయిన్లు బయటపెడుతున్న డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ ఏమాత్రం భయం లేకుండా ఇండస్ట్రీలో దర్జాగా తిరుగుతున్నారు .

దానికి మెయిన్ రీజన్ వాళ్లకు ఉన్న పలుకుబడి – డబ్బు- స్టేటసే కారణం అంటూ తెలుస్తుంది . రీసెంట్ గా యాంకర్ విష్ణుప్రియ సైతం అలాంటి వాళ్లపై ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే విష్ణు ప్రియ యాంకర్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాట్ రోల్స్ కూడా చేసింది . ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది అన్న కామెంట్లు అప్పట్లో వినిపించాయి . దీనికి విష్ణు ప్రియ కూడా రెస్పాండ్ అయ్యింది.

“ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్నది నిజం.. నన్ను అలాగా కమిట్మెంట్లు అడిగారు .. పక్కలో పడుకొని కోరిక తీర్చమంటూ బలవంతం చేశారు ..కానీ నేను ఒకటే చెప్పాను ..నేను అలా చేయను ..అలా వచ్చిన ఆఫర్స్ నాకొద్దు అనుకున్నాను ..అందుకే ఇప్పటికి ఇలా ఉండిపోయాను. లేకపోతే ఎప్పుడో స్టార్ గా మారిపోయుండేదాని..మీ మగాళ్ళు కంట్రోల్ గా ఉంటే మా లేడీస్ కి తిప్పలు ఉండవు కదా ” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే విష్ణు ప్రియ చెప్పిన మాటలు నిజమే కదా అంటూ సదరు క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చెప్పుకొస్తుంటే మరి కొందరు ఎంతమంది చెప్పినా ఈ మృగాలు మారడం లేదు అంతూ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news