Movies"డబ్బులిస్తే న్యూడ్ గా కూడా నటిస్తా".. ఈ తెలుగు హీరో అంత...

“డబ్బులిస్తే న్యూడ్ గా కూడా నటిస్తా”.. ఈ తెలుగు హీరో అంత దరిద్రం లో ఉన్నాడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ గా ఉన్న హీరో జీరోగా మారడం.. జీరో గా ఉన్న స్టార్ హీరోగా మారడం ..రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి. ఒక్క సినిమాతో సినీ ఇండస్ట్రీలో తమ తల రాతలను తామే మార్చేసుకుంటున్నారు హీరోలు, రీసెంట్గా ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి ప్రజెంట్ ఫెడౌట్ అయిపోయిన తెలుగు స్టార్ హీరో రెమ్యూనరేషన్ ఇస్తే ఎలాంటి రోల్స్ నైనా చేయడమే .. కాకుండా ఎంతకైనా దిగజారిపోయి నటించే విధంగా సిద్ధపడిపోయారట.

ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇప్పటికే ఫేడ్ అవుట్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ తెలుగు స్టార్ హీరో.. రీసెంట్గా రెండు సినిమాలు హిట్టు అందుకున్నాడు . మూడో సినిమా మళ్లీ డిజాస్టర్ కావడంతో మళ్లీ అదే ట్రోలింగ్ కి గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో ఇకపై ఎలాంటి రోల్స్ నైన చేయడానికి సిద్ధపడి పోతున్నారట .

అది న్యూడ్ కాదు ..బోల్డ్ కాదు ఎలాంటి రోల్స్నైనా చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఫిక్స్ అయిపోయారట . పెరిగిపోతున్న కాంపిటీషన్ కి సినీ ఇండస్ట్రీలో తట్టుకోవడం కష్టం ..డబ్బు కోసం ఎలాంటి రోల్స్ ని అయినా చేయగలగాలి అంటూ ఫిక్స్ అయిపోయారట . ఈ క్రమంలోని ఈ హీరో ఇంత దిగజారిపోయాడా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఒకప్పుడు ఎంత మంచి పేరు సంపాదించుకున్నావో ఇప్పుడు అంత చెడ్డపేరు సంపాదించుకుంటున్నవ్.. డబ్బు కోసం ఇంతలా దిగజారి పోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news