Moviesఅమ్మ బాబోయ్..ఒక్క ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చరణ్ గర్ల్...

అమ్మ బాబోయ్..ఒక్క ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చరణ్ గర్ల్ ఫ్రెండ్.. ఇంత హాట్ గా ఉందేంట్రాబాబు..!!

నేహా శర్మ .. ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టడం చాలా కష్టం. అదే మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ సినిమా చిరుత మూవీలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలో వచ్చిన పాపులారిటీతోనే గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ . చేసింది చాలా తక్కువ సినిమాలు.. హిట్ కొట్టింది చాలా తక్కువ.. అంటే చాలా తక్కువ .

అయినా జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ అమ్మడు చేసే హాట్ ఫోటో షూట్ లే కారణం. సోషల్ మీడియాలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే నేహా శర్మ చేసే ఫోటోషూట్ అంటే జనాలకు విపరీతమైన ఇష్టం . ఎక్కడ ఏమి దాచుకోకుండా ఉన్న అందాలను బోల్డ్ గా చూపించేస్తుంది . రీసెంట్గా నేహా శర్మ చేసిన ఫోటోషూట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. భారీ లేహంగాలో ఇండోవెస్ట్రన్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన నేహా శర్మ.. ఎద భాగాలను మాత్రం అస్సలు దాచుకోలేదు .

ఓపెన్ గా చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేసింది. మరీ ముఖ్యంగా లెమన్ ఎల్లో కలర్ లో మిక్స్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో చాలా స్టైలిష్ గా డిజైన్ చేయబడిన ఈ లెహంగా ఖరీదు దాదాపు నాలుగు లక్షల పైనే ఉంటుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది నేహా శర్మ ఈ క్రమంలోనే కొంటె చూపులతో .. కుర్రాలను పిచ్చెక్కిస్తున్నావ్ నేహా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఇలా అయితే ఎలా బేబీ తట్టుకోవడం కష్టమే సమ్మర్లో టెంపరేచర్ పెంచేస్తున్నావే తల్లి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news