Moviesశాకుంతలం పబ్లిక్ టాక్ : సమంత కర్మ కాలినట్టేనా.. తలలు బాదుకుంటున్న...

శాకుంతలం పబ్లిక్ టాక్ : సమంత కర్మ కాలినట్టేనా.. తలలు బాదుకుంటున్న ఫ్యాన్స్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె రీసెంట్గా నటించిన శాకుంతలం సినిమా. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పై భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు . అయితే కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది . అయితే సమంత ఫ్యాన్స్ శాకుంతలం సినిమాపై ఫిఫ్టీ ఫిఫ్టీ టాక్ ఇస్తూ ఉండడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటన యావరేజ్ గా ఉండడం ఒక నెగిటివ్ అయితే.. సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోవడం.. మరో మైనస్ గా మారింది . అందరికీ తెలిసిన కథనే తిప్పి తిప్పి కొట్టి విజువలైజేషన్లు చూపించి వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ పెట్టాడని ..అంతేకానీ సినిమాల్లో పెద్దగా ఆత్రుత పడి చూడాల్సిన అంశాలు ఏవి లేవని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సమంత ఈ పాత్రకు ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో గుణశేఖర్ అంటూ కూడా కొందరు నిందిస్తున్నారు .

మరి ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో సమంత నగలను ఓ రేంజ్ లో పొగిడేసారు. సినిమా కోసం ఒరిజినల్ నగలను తయారు చేయించారని.. దాదాపు 15 కోట్లు ఖర్చు చేసి డైమండ్స్ తో సమంతను డిజైన్ చేశారు అంటూ స్వయాన గుణశేఖర్ చెప్పుకొచ్చారు . తీరా సినిమాలో చూస్తే ఆ సీన్స్ ఎక్కడ పెద్దగా కనిపించలేదు. పట్టుమంటే పది నిమిషాలు కూడా సమంత ఒంటిపై నగలు ఉండవు. ఏవో రెండు మూడు షాట్లకు మాత్రమే కనిపిస్తాయి . అంతేనా మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కడా కూడా సమంతకి తగ్గ స్టాండర్డ్ ఎలిమెంట్స్ లేవు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతే కాదు సమంత ఫ్యాన్స్ గుణశేఖర్ పై మండిపడుతున్నారు . “మా సమంతను నమ్మించి ముంచేసావ్” అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది జనాలు ఈ సినిమాకి ఎందుకు వచ్చాం రా అనిపిస్తుంది .. డిజాస్టర్ గా మారిపోయింది .. మొత్తానికి ఈ సినిమా ద్వారా సమంత కర్మ కాలినట్టేగా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news