Movies "ముద్దు పెట్టు-ఆఫర్ పట్టు"..పూజా హెగ్డే కి రొమాంటిక్ ఆఫర్ ఇచ్చిన స్టార్...

 “ముద్దు పెట్టు-ఆఫర్ పట్టు”..పూజా హెగ్డే కి రొమాంటిక్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్-ప్రొడ్యూసర్..!!?

“ఫోన్ కొట్టు – పట్టు చీర పట్టు” ఇవంతా ఓల్డ్ స్టేటస్ ..ఇప్పుడు ట్రెండ్ మారింది ..కాలం కూడా మారింది.  టెక్నాలజీలు పెరిగిపోతున్నాయి.  ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కొత్త పద్ధతులు అలవాటు చేసుకుంటున్నారు డైరెక్టర్లు – ప్రొడ్యూసర్లు . ఎస్ ఎప్పటిలాగే క్యాస్టింగ్ కౌచ్ పేరుతో భయపడతారు.. బ్లాక్మెయిల్ చేస్తారు అన్న భయమే లేకుండా డైరెక్ట్ గా ఓపెన్ గానే ఆఫర్ అడిగేస్తున్నారు ప్రొడ్యూసర్స్. నీకు ఆఫర్ కావాలంటే నా కోరిక తీర్చాల్సిందే అంటూ స్టార్ డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ టార్చర్ చేస్తున్నారు అంటూ గత  కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ లిస్ట్ లోకే యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న బుట్ట బొమ్మ పూజ హెగ్డే.  ఎస్ ప్రజెంట్ వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోతున్న పూజా హెగ్డే కి ఒక్క అవకాశం రావడమే గగనంగా మారింది . అయితే ఎట్టకేలకు ఒక అవకాశం సాధించిన పూజా హెగ్డే కు ఆ సినిమాకి వర్క్ చేసే డైరెక్టర్ – ప్రొడ్యూసర్ క్రేజీ కండిషన్ పెట్టారట .

ఈ సినిమాలో పూజా హెగ్డే ఘటైన లిప్ లాక్ చేస్తేనే .. ఈ సినిమాలో అమ్మడు హీరోయిన్గా పెట్టుకుంటాం అంటూ తెగేసి చెప్పారట . అది కూడా ఓ కుర్ర హీరో సినిమాతో కావడం గమనార్హం. ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఈ రొమాంటిక్ ఆఫర్ ని స్వీకరిస్తుందా ..? తిరస్కరిస్తుందా..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చలు వైరల్ అవుతున్నాయి . అయితే ఇప్పటికే ఇలాంటి రోల్స్ ఎన్నో చేసిన పూజ హెగ్డే ..ఇది కొత్త కాదు అంటుంటే ..పోయి పొయి  కుర్ర హీరోతో అలా ఎలా చేస్తుంది అంటూ పూజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  దీంతో పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news