Moviesనాగార్జున మరో పనికిమాలిన పని.. ఏకేస్తున్న జనాలు.. ముసలోడికి దసరా...

నాగార్జున మరో పనికిమాలిన పని.. ఏకేస్తున్న జనాలు.. ముసలోడికి దసరా పండగా అంటే ఇదేనా..?

తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ.. తెలిసి తెలియక చేసిన తనంతో అక్కినేని నాగార్జున తన పరువును తానే తీసుకుంటున్నాడు . అంతేకాదు తన బిడ్డల పరువును కూడా నట్టేట్లో కలిపేస్తున్నాడు. ఇవే కమాండ్స్ తో అక్కినేని నాగార్జునను ఏకేస్తున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో నాగార్జున చేసిన ప్రతి పనికిమాలిన పని ఆయన బిడ్డలకు ఆయనకు .. ఆయన ఇంటి పేరుకి నెగటివ్ ట్రోల్లింగ్ కి గురయ్యేలా చేస్తున్న విషయం తెలిసిందే .

ఈ క్రమంలోనే రీసెంట్గా నాగార్జున మరో చెత్త పనితో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నారు . అఫ్కోర్స్ అది చెత్త పని అని నాగార్జున హేటర్స్ అనుకుంటున్నారే తప్పిస్తే అక్కినేని అభిమానులు అలా అనుకోవడం లేదు. నాగార్జునకి పెళ్ళి అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది. పెళ్లికి ఎదిగిన కొడుకులు ఉన్నారు .. పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన కొడుకు ఉన్నాడు .

ఇలాంటి కొడుకులను ఇంట్లో పెట్టుకొని వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ బిడ్డల బాగోగులు గురించి పట్టించుకోని తండ్రిగా నాగార్జున ట్రోలింగ్ కి గురవుతుంటే .. ఇప్పుడు ఏకంగా ఈ వయసులో హనీమూన్ అంటూ నాగార్జున అమల బయటకు తిరగడానికి ఫారిన్ టుర్ ప్లాన్ చేసుకోవడం అభిమానులకు షాకింగ్ అనిపిస్తుంది.

ఎస్ అక్కినేని కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున-అమల టూర్ వెళ్లబోతున్నారు. దీంతో ఈ వయసులో మీకు ఇదేమి పోయేకాలం అంటూ కొందరు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేగా ఎంజాయ్ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయి నాగార్జునని ట్రోల్ చేస్తున్నారు . దీంతో నాగార్జున పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news