Moviesబిగ్ బ్రేకింగ్: తల్లి కాబోతున్న కియారా అద్వానీ.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్...

బిగ్ బ్రేకింగ్: తల్లి కాబోతున్న కియారా అద్వానీ.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ బ్యూటి..!?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుందా అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు . రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది కీయారా అద్వాని. వీళ్ళ పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

బాలీవుడ్ లోనే అత్యంత ధనవంతులు చేసుకునే చోట .. వీళ్ళ పెళ్లి చేసుకొని టాప్ టెన్ బాలీవుడ్ రిచ్చెస్ట్ వెడ్డింగ్ సెలబ్రిటీస్ లలో ఒకరుగా నిలిచారు . కాగా వీళ్ళ పెళ్లి టైం లోనే బాలీవుడ్ క్రిటిక్ కీయార అద్వాని – సిద్ధార్థ్ మల్హోత్రాలపై పరోక్షంగా కమెంట్ చేశారు . “ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ట్రెండ్ మారింది.. ముందు ప్రెగ్నెన్సీ .. ఆ తర్వాతే పిల్లలు” అంటూ వెటకారంగా స్పందించారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదే న్యూస్ నిజం అయిన్నట్లు తెలుస్తుంది. కీయరా అద్వాని తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే కీయార లెటెస్ట్ గా తన ఇన్ స్టా స్టోరీలో “బిగ్ అనౌన్స్మెంట్ సూన్లీ .. గుడ్ న్యూస్ ” అంటూ పోస్ట్ చేసింది . దీంతో కీయారా తల్లి కాబోతుందా..? అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. చూడాలి మరి దీనిపై కియర ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news