Moviesకత్తి లాంటి ఫిగర్లు అందరు ..సిద్ధార్ధ్ కే ఎందుకు పడిపోతున్నారో తెలుసా..?

కత్తి లాంటి ఫిగర్లు అందరు ..సిద్ధార్ధ్ కే ఎందుకు పడిపోతున్నారో తెలుసా..?

అదేంటో తెలియదు కానీ కొందరి అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు . ఆరడుగుల అందగాడు కాదు ..కండల వీరుడు అంతకన్నా కాదు.. అయినా కానీ హాట్ హాట్ ఫిగర్లు లను మెయిన్ టైన్ చేసే ముద్దుగుమ్మలు కొందరు అబ్బాయిలను చూస్తే అస్సలు ఆగలేరు. రీజన్ ఏంటో వాళ్లకే తెలియాలి. అయితే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్దు అదేనండి సిద్ధార్ధ్ బొమ్మరిల్లు సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ తన గుప్పెట్లో పెట్టుకున్న ఈ సిద్దు తన ఖాతాలో ఎంతోమంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపిన దాఖలాలు ఉన్నాయి .

అప్పట్లో ఈ సిద్దూతో పనిచేసిన హీరోయిన్స్ అందరూ ఇతగాడి మాయమాటలకు పడిపోయిన వారే అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. అంతెందుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత కూడా సిద్ధూ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి . ఏకంగా కాళహస్తి గుడిలో వీళ్ళిద్దరూ పూజలు కూడా చేశారు. ఇంత జరిగిన ఈ జంట పెళ్లి చేసుకుందా అంటే నో అని చెప్పాలి .

అంతేకాదు అందాల ముద్దుగుమ్మ త్రిష, శృతిహాసన్, బొద్దుగుమ్మ , హన్సిక , హాట్ బ్యూటీ జెనీలియా.. వరుసగా అతగాడి ప్రేమ మాటలకు పడిపోయిన ముద్దుగుమ్మలే . కాగా రీసెంట్గా అదే లిస్టులో యాడ్ అయిపోయింది అదితి హైదరి. మొదట భర్తకు విడాకులు ఇచ్చేసి మరి ఇతగాడితో రాసుకుని పూసుకుని తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఈ హీరో కానీ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.

కే అయితే ఇలాంటి హాట్ ఫిగర్లు అందరూ సిద్ధార్థ్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఆయన లుక్స్ అంటూ చెబుతున్నారు . అంతేకాదు అమ్మాయిలని ఎలా ఎక్కడ నొక్కితే పడతారో సిద్ధార్ధ్ కి కి వెన్నతో పెట్టిన విద్య అని ..అందుకే హాట్ హాట్ ముద్దుగుమ్మలు ఆయన మాయలో పడిపోయి మోసపోతున్నారు అంటూ జనాలు చెప్పుకొచ్చుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news