MoviesNO చెప్పిన జాన్వీ మళ్ళీ ఎన్టీఆర్ YES చెప్పడానికి కారణం...

NO చెప్పిన జాన్వీ మళ్ళీ ఎన్టీఆర్ YES చెప్పడానికి కారణం ఇదే.. మహా ముద్దురు పిల్లే..!!

నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 ..కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు . అప్పుడెప్పుడో ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం అప్ డేట్ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కొరటాల శివ పై ఓ రేంజ్ లో ఊగిపోయారు. టార్గెట్ చేసి ట్రోల్ చేశారు . కాగా రీసెంట్ గా కొరటాల శివ ఈ సినిమా పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చాడు .

ntr 30 update

మొదటి నుంచి అనుకున్నట్లే ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు కొరటాల శివ . అయితే జాన్వికాపూర్ ని ఇదే విషయాన్ని పలుసార్లు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కొరటాల సినిమా లో హీరోయిన్ మీరే అంటూ ప్రచారం జరుగుతుంది.. నిజమేనా.. నిజమేనా అంటూ ఎన్నో సార్లు అడిగారు. అయితే ఏమాత్రం హింట్ ఇవ్వని జాన్వి కపూర్.. సైలెంట్ గా షాక్ ఇచ్చింది. తన తరంగేట్రాన్ని ఎన్టీఆర్ తో కలిసి స్టార్ట్ చేసింది .

Janhvi kapoor ntr 30 update

దీనితో నందమూరి ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు . ఎన్టీఆర్ తో కెరియర్ స్టార్ట్ చేస్తే ఇక దూసుకుపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కనీసం ఇక్కడైనా సరే మంచిగా పద్ధతిగా క్యారెక్టర్స్ చేసుకో.. చిట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . అంతేకాదు జాన్వీ నో చెప్పిన సరే కొరటాల శివ కూడా ప్రత్యేకంగా మాట్లాడి మరి ఒప్పించాడు ఆమెని అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే తారక్-జాన్వీ జతకడితే..బాక్స్ ఆఫిస్ వద్దలవ్వాల్సిందే.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news