MoviesStar Heroine టెంప్ట్ అయిపోయి స్టార్ హీరోయిన్ ని కిస్ చేసిన...

Star Heroine టెంప్ట్ అయిపోయి స్టార్ హీరోయిన్ ని కిస్ చేసిన తెలుగు హీరో.. కార్ వ్యాన్ లోనే ఉ** పోయించిన హాట్ బ్యూటీ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో – హీరోయిన్లు గా అడుగుపెట్టక ఎలాంటి రోల్స్ అయినా చేయగలగాలి .. ఎన్నో సవాల్ ని ఎదుర్కోవాలి ..మనకు ఇష్టం లేకపోయినా సరే ..కొన్ని కొన్ని పాత్రలో నటించాల్సి వస్తుంది. కాగా ఆ విధంగానే ఇష్టం లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు ఇప్పుడు అటు హీరోగా ..ఇటు బిజినెస్ మాన్ గా ఎటు నిలదొక్కుకోలేక మధ్యలో నలిగిపోతున్నాడు .

కాగా స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో చేసింది చాలా తక్కువ సినిమాలో ..హిట్టు కొట్టింది మరీ తక్కువ ..కానీ నేను హీరోని అంటూ ప్రతి ఈవెంట్లను డప్పు కొట్టుకొని మరి తన పేరుని తన కుటుంబం పేరుని పాపులారిటీ చేసుకుంటూ ఉంటాడు . అంతేకాదు ఈ హీరోకి పబ్లిసిటీ పిచ్చోడు అనే పేరు కూడా ఉంది . అయితే ఈ పబ్లిసిటీ పిచ్చోడు అని పేరు సంపాదించుకున్న హీరో ..గతంలో ఓ సినిమాలో రొమాంటిక్ సీన్ చేస్తూ నిజంగానే ఆ షాట్ కి టెంప్ట్ అయిపోయి హీరోయిన్ కిస్ చేసాడట. అది కూడా లిప్ లాక్.. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే స్టార్ డైరెక్టర్ టెక్నీషియన్ లు షాక్ అయిపోయారట.

అంతేకాదు ఆ హీరోయిన్ అతగాడిని కొట్టాలని చేయి పైకెత్తి కొట్టకుండా కిందకు దించేసిందట. ఈ విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఆ హీరోయిన్ కి సారీ చెప్పడానికి ఆమె కార్ వ్యాన్ లోకి వెళ్ళిన హీరోని ..అమ్మడు రఫాడించేసిందట. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బోకు గాడివి నువ్వు మగాడివా రా అంటూ మండి పడిందట.

అంతేకాదు బీభత్సంగా రెచ్చిపోయి తండ్రిని, కొడుకుని కలిపి బూతులు తిట్టి..నానా మాటలు మాట్లాడి ఆ హీరో గతాన్ని తవ్వి ఉన్నచోటనే కాలు వణికి పోయేలా చెమటలు పట్టించిందట . తండ్రికొడుకులు బాగోతం అలాంటిది మరి. గతంలో ఇలాంటి వల్గర్ పనులు చాలానే చేసాడు తండ్రి..ఆ పాయింట్ తోనే ప్యాంట్ తడిపేసింది..ఆ హాట్ బ్యూటి. ప్రెసెంట్ ఈ హీరోయిన్ పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది . ఇప్పటికే ఆ హీరో హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news