Moviesప్రభాస్ హీరో కాకపోతే ..ఏం అయ్యేవాడో తెలుసా..అసలు గెస్ చేయలేరు..!!

ప్రభాస్ హీరో కాకపోతే ..ఏం అయ్యేవాడో తెలుసా..అసలు గెస్ చేయలేరు..!!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆరడుగుల అందగాడు.. ఆ హైట్ కి తగ్గ వెయిట్ . ఆ కటౌట్ ని చూస్తే పడిపోని అమ్మాయి అంటూ ఉంటారా .. నో వే గర్ల్ అయినా అమ్మాయి అయినా.. ఆంటీ అయినా.. ఆ కటౌట్ చూస్తే పడిపోవాల్సిందే . అలాంటి ఓ క్రేజీ ఫిగర్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో రెబల్ ప్రభాస్ . కాగా సినిమా ఇండస్ట్రీలోకి ఈశ్వర్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సినిమాకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎంత అనుకువగా.. సైలెంట్ గా .. సిగ్గుపడుతూ భయపడుతూ ఉన్నాడో..నిన్న కాక మొన్న రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ ప్రోమోలో కూడా అంతే అనుకువగా సైలెంట్ గా సిగ్గుపడుతూ.. భయపడుతూ.. చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాడన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

కాగా ప్రభాస్ తన ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశారు ..హిట్లు ఫ్లాపులు అనే సంబంధం లేకుండా కంటెంట్ తో ముందుకు వెళ్లాడు . అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవేళ సినిమా ఇండస్ట్రీ లోకి రాకుండా ఉంటే ఏం అయ్యేవాడు అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ కి ఇదే ప్రశ్న ఎదురైంది.

 

ఈ క్రమంలోనే ప్రభాస్ మాట్లాడుతూ..” తాను సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదని ..పెదనాన్న ఫోర్స్ తోనే వచ్చానని ..ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ పెరిగి హీరోగా సెటిల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఒకవేళ ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీలోకి రాకుండా ఉంటే కచ్చితంగా బిజినెస్ వైపు అడుగులు వేసేవాడని .. తాను మంచి ఫుడీ కావడంతో ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ పై ఇంట్రెస్ట్ చూయించే వాడినని.. ఇప్పటికి నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పుకోరావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news