Moviesఅన్ని బాగున్న జాన్వీ లో అదొక్కటే తక్కువ.. ఏంటో చెప్పుకోండి చూద్దాం..!!

అన్ని బాగున్న జాన్వీ లో అదొక్కటే తక్కువ.. ఏంటో చెప్పుకోండి చూద్దాం..!!

బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ట్ డాటర్ గా సినిమా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసిన ఈ జాన్వి కపూర్ .. తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అతిలోకసుందరి శ్రీదేవి అందం విషయంలో ఎలాంటి పొజిషన్ అందుకుందో అందరికీ తెలిసిందే . కాగా అమ్మని మించిపోయే రేంజ్ లో అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు సైతం హిట్ పుట్టిస్తుంది ఈ జాన్వీ.

ఆమె నటించిన అన్ని సినిమాలు పాజిటివ్ కామెంట్స్ అందుకున్నాయి. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయాయి. నటన పరంగా తావరేజ్ అనిపించుకునే జాన్వి .. తెలుగులో ఎంట్రీ కోసం తెగ ట్రై చేస్తుంది . అయితే ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిన సరే ..అమ్మడు ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి . త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వి తెలుగు లో ఎంట్రీ ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో జాన్వీలోని మైనస్ పాయింట్ జనాలు వెలికి తీస్తున్నారు .

Janhvi Kapoor looking extremely hot in white jacket - Daily Research Plot

ఈ క్రమంలోని అందం పరంగా టూ గూడ్..నటన పరంగా నాట్ బ్యాడ్. అని అనిపించుకున్న జాన్వి.. సైలెంట్ పాత్రలకి పనికొస్తుందని ..మాస్ ట్రెడిషనల్ పాత్రలకు అమ్ముడు అంతగా సెట్ అవ్వదని ..మరీ ముఖ్యంగా తెలుగులో ప్రజెంట్ వచ్చే సినిమాల స్టోరీలకు జాన్వి ఫేస్ ఏమాత్రం బాగోదని జనాలు ముఖానే చెప్పేస్తున్నారు . చిట్టి పొట్టి బట్టలు వేసుకునే జాన్వీని చూసిన కుర్రాళ్ళు ట్రెడిషనల్ బట్టల్లో చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news