Moviesఅన్ని బాగున్న సాయి పల్లవి లో.. ఆ పార్ట్ అస్సలు నచ్చదు..ఎందుకంటే..?

అన్ని బాగున్న సాయి పల్లవి లో.. ఆ పార్ట్ అస్సలు నచ్చదు..ఎందుకంటే..?

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే అందరిలోకి సాయి పల్లవి ప్రత్యేకం . దానికి కారణాలు బోలెడు ఉన్నాయి . అమ్మడు కధ విషయంలో అస్సలు తగ్గదు . రెమ్యూనరేషన్ విషయంలో అసలు పట్టించుకోని సాయి పల్లవి సినిమా కథ విషయంలో కంటెంట్ విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది . ఆ రోల్ లో పరకాయ ప్రవేశం చేసి మరి ఆలోచించే సాయి పల్లవి రొమాన్స్ సీన్లకు దూరంగా ఉంటుంది.

వల్గారిటీకి మరీ దూరంగా ఉంటుంది . అందుకే జనాలకు సాయి పల్లవి తెగ నచ్చేసింది . ఇప్పటివరకు తను నటించిన సినిమాలలో ఎక్కడా కూడా రొమాన్స్ కి దూరంగా కంటెంట్ కి నటనకి దగ్గరగా ఉండే విధంగానే చూసుకుంది . అయితే సాయి పల్లవి అందం పరంగా కూడా చాలా హాట్ గా ఉంటుంది . తన అందాలని బయట పెట్టదు కానీ బయటపడిన ప్రతిసారి సాయి పల్లవిలో తెలియని కొత్త ఫీలింగ్ కలిగిస్తుంది.

అయితే అంతా బాగున్న సాయి పల్లవిలో తన లిప్స్ మాత్రం బాగోవు అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు . కళ్ళు ముక్కు అంత పర్ఫెక్ట్ షేపుల్లో ఉండే సాయి పల్లవి పెదాలు మాత్రం ఆమె ఫేస్ కి మించిన లావుగా ఉంటాయని మరి కొంతమంది చీమకుట్టిన దొండ పెదాలు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news