Moviesఅయ్యయ్యో.. అనుపమ కి కూడా ఆ దొమ కుట్టేసిందే.. కుర్రాళ్లు ఎలా...

అయ్యయ్యో.. అనుపమ కి కూడా ఆ దొమ కుట్టేసిందే.. కుర్రాళ్లు ఎలా తట్టుకుంటారో ఏమో..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్న అందరికీ ఎక్కువగా నచ్చే బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. పేరుకు మలయాళ బ్యూటీనే అయినా చూడడానికి అచ్చం తెలుగు బ్యూటీల అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది . మరీ ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ hatrick హిట్లు తన ఖాతాలో వేసుకుని..తన పేరుని సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో మారుప్రోగి పోయేలా చేసుకుంటుంది .

అయితే అన్ని బాగున్నా అనుపమ పరమేశ్వరణ్ కి కూడా రెమ్యూనరేషన్ దోమకుట్టినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు మేకర్స్ ని నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా తన రేంజ్ కి దగ్గర తీసుకునే అనుపమ పరమేశ్వరన్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో పడేసరికి రెమ్యూనరేషన్ ని అమాంతం డబుల్ చేసేసిందట .

అంతే కాదు అనుపమ పరమేశ్వరణ్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో పలువురు డైరెక్టర్స్ కూడా ఆమె వద్దకు వెళ్లి స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారట . అంతేకాదు అనుపమ పరమేశ్వరణ్ ఎప్పుడు లేని విధంగా తన సినిమాకి కండిషన్స్ పెడుతుందట . సినిమా ఆ విధంగానే ఉండాలి కథలో చేంజెస్ చేయాలి ..కంటెంట్ ఇలా ఉంటే బాగుంటుంది అంటూ డైరెక్టర్ కి సజెషన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయిందట . ఆమె గొంతెమ్మ కోరికలకు విసిగిపోయిన డైరెక్టర్లు ఆమెకు స్టోరీ చెప్పడమే మానేశారట. దీంతో కుర్రాళ్ళు సైతం ఇలా చేస్తే ఇక సినిమాలో ఏ విధంగా వస్తుందో చెప్పలేమంటూ భయపడుతున్నారు. ఏది ఏమైనా సరే అనుపమ రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకుటే డైరెక్టర్లు సంతోషపడి జనాలను సంతోష పెడతారు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news