Moviesఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు..ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు..ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో వాళ్ల చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్. ఈ క్రమంలోనే రీసెంట్ గా సోషల్ మీడియాలో చిట్టి బాబు ఫోటో తెగ వైరల్ అవుతుంది. కాగా ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న చిట్టిబాబు ఇప్పుడు పెద్ద బాబు అయ్యాడు . స్టార్ హీరో కాదు ..పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు.

ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయిందా..? సరే మీకోసం ఒక క్లూ ఇస్తాను.. ఇతగాడు చాలా క్యూట్ గా ఉంటాడు . అలా నవ్వితే అమ్మాయిలు ఇలా పడిపోతాడు. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. రేపో మాపో గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాడు . ఇప్పటికీ ఈ హీరో ఎవరో మీకు తెలియట్లేదా..? సరే నేనే చెప్పేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న చిట్టిబాబు మరెవరో కాదు..పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో నిఖిల్ .

నిఖిల్ తన అమ్మ గారితో దిగిన ఫోటోను మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు . కాగా రీసెంట్ గానే కార్తికేయ2 , 18 పేజెస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న నిఖిల్ ..ప్రజెంట్ పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . అంతే కాదు ఇప్పుడు స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు నిఖిల్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news