Moviesఅక్క..అది ఊడిపోయింది..జర చూసుకోరాదే.. శ్రీముఖీ పరువు మొత్తం పాయే..!!

అక్క..అది ఊడిపోయింది..జర చూసుకోరాదే.. శ్రీముఖీ పరువు మొత్తం పాయే..!!

బుల్లితెరపై రాములమ్మగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వచ్చిన అవకాశాలతో వెండితెరపై లక్ ని పరీక్షించుకుంటూ రెండు చేతుల సంపాదిస్తున్న శ్రీముఖి ..ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీముఖి చేస్తున్న హాట్ ఫోటోషూట్స్ పై జనాలు విపరీతంగా ఫైర్ అవుతున్నారు.

అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా ..? లేవా..? అన్నంత దారుణంగా ఫొటోస్ కి ఫోజులిస్తూ ..బాడీ పార్ట్స్ ను క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తూ ..బూతులు తిట్టించుకుంటుంది శ్రీముఖి. కాగా రీసెంట్గా మోడరన్ ట్రెండీ శారీతో ఆకట్టుకునే విధంగా ఫోటోషూట్స్ చేసిన శ్రీముఖి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . ఈ క్రమంలోని శ్రీముఖి ప్రతి అడుగును గమనిస్తున్న నెటిజన్స్ ఆమె పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తాలూకా స్టోన్ ఊడిపోయింది .

ఇదే విషయాని గమనించాడు శ్రీముఖీ డై హార్ట్ ఫ్యాన్. ఇదే క్రమంలో ఆ నెటిజన్ ధైర్యం చేసి “అక్క నువ్వు పోస్ట్ చేసిన ఫస్ట్ ఫోటోలో మీ ఇయర్ రింగ్ స్టోన్ ఊడిపోయింది.. కొంచెం చూసుకో” అంటూ కామెంట్ పెట్టాడు . దీంతో ఈ కామెంట్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ . అంతేకాదు శ్రీముఖి పేరుని వల్గర్ కామెంట్స్ పెట్టి వేదిస్తున్నారు. ఏది ఏమైన శ్రీముఖీ హాట్ డోస్ తగ్గిస్తే మంచిది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news