Moviesరణవీర్ సింగ్ ఆదర్శం..న్యూడ్ ఫోటో గ్రఫీ తో స్టార్ హీరోయిన్ సంచలనం..పిక్స్...

రణవీర్ సింగ్ ఆదర్శం..న్యూడ్ ఫోటో గ్రఫీ తో స్టార్ హీరోయిన్ సంచలనం..పిక్స్ వైరల్..!!

ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్న పిక్స్ హీరోయిన్స్ హాట్ ఫోటోషూట్స్. టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మిగతా అన్ని భాషలలోని హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తద్వారా అవకాశాలు అందుకోవడానికి కావచ్చు లేక పాపులారిటీ పెంచుకోవడానికి కావచ్చు. రీజన్ ఏదైనా సరే హీరోయిన్స్ ఒంటి మీద బట్ట నిలవకుండా తమకున్న అందాలను ఆరబోయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

అయితే ఎవరు ఊహించన విధంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీ చేసి జనాలకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే . ఇక రన్వీర్ ను ఆదర్శంగా తీసుకొని న్యూడ్ ఫోటోగ్రఫీ చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ హీరోయిన్స్. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఋఇయయ శరణ్ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినీ ఇండస్ట్రీలోకి ఇష్టం అనే సినిమాతో హీరోయిన్గా ఎంటర్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది.

అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైంలోనే బిగ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి చేసుకొని సెటిలైపోయిన శ్రియ ఓ బిడ్డను జన్మనిచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఇలాంటి టైంలో కూడా తన అందాల ఆరబోతుల విషయంలో ఎక్కడ వెనకడుగు వేయట్లేదు . వచ్చిన ఆఫర్స్ లో నచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ.. సినీ ఇండస్ట్రీకు హీట్ పుట్టిస్తుంది. రీసెంట్ గా ఆమె చేసిన హాఫ్ న్యూడ్ ఫోటోగ్రఫీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ శ్రియ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ దుప్పట్టాను అడ్డుగా పెట్టుకొని బ్యాక్ అందాలను చూపిస్తూ చేతితో ఎదభాగాలను కవర్ చేస్తూ ఆమె ఇచ్చిన సెక్సీ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్ తోచిన విధంగా హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు. ఓ బిడ్డకు పెళ్లయ్యాక హీరోయిన్ ఇలా చేయడం ఏంటి అంటూ అభిమానులు మండిపడుతున్నారు .

Shriya Saran shares Topless Photos for fans on her Birthday, Pics viral ...  !! | Shriya Saran: Shriya Saran Sharing Topless Photos For Fans On  Birthday, Images Viral ~ News Directory 3

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news