Moviesసినీ ఇండస్ట్రీలో అలా చేసే ఏకైక హీరోయిన్ ఈమె.. దెబ్బకు దర్శకనిర్మాతలు...

సినీ ఇండస్ట్రీలో అలా చేసే ఏకైక హీరోయిన్ ఈమె.. దెబ్బకు దర్శకనిర్మాతలు కూడా నోర్లుమూయాల్సిందే..!?

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని అందరూ ఫాలో అవ్వాల్సిందే.. స్టార్ హీరో కాదు, స్టార్ హీరో కొడుకు కాదు ఎంతటి పెద్ద తోపులైనా సరే సినీ ఇండస్ట్రీలో ఉండే రూల్స్ అందరు పాటించాల్సిందే.. అయితే అలా పాటించకుండా సినీ ఇండస్ట్రీను అవమానించిన ఏకైక హీరోయిన్ నయనతార. ఎస్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుతున్న నయనతార ప్రజెంట్ తన భర్త విగ్నేష్ శివన్ తో మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకుంది.

నయనతార ప్రజెంట్ సినిమాలతో బిజీగా ఉంటూ మరోపక్క భర్తతో టూర్లు వేస్తూ తన కెరీర్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తుంది . అయితే నయనతార లో అందరికీ నచ్చని ఒక విషయం ఏంటంటే ఆమె సినిమా ప్రమోషన్స్ కి రాదు. గతంలో సినిమా ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ అయిన చిరంజీవి నాగార్జున లకు చుక్కలు చూపించిందని వార్త వైరల్ గా మారింది. వీళ్లతో కలిసి నటించిన సినిమాల టైంలో సినిమా ప్రమోషన్స్ కి రమ్మంటే నయనతార నానా హంగామా చేసిందని దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

మరి ఇంత చేస్తున్న కూడా నయనతార ని ఎందుకు లో తెలుగులో సినిమాలో పెట్టుకుంటున్నారు అని ప్రశ్నించుకుంటే దానికి కారణం ఆమెకు ఉండే క్రేజ్ ,పాపులారిటీ ,సహజ సిద్ధమైన నటన అని తెలుస్తుంది. ఈ కారణంగానే దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాదు నేను ప్రమోషన్స్ కి రాను అన్నా సరే నోరు మూసుకొని కామ్ గా ఉంటున్నారే తప్పిస్తే ఆమెను బలవంతం చేయట్లేదు అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news