Moviesమెగా డాటర్ కి ఇదేం పోయే కాలం.. వంగి వంగి అది...

మెగా డాటర్ కి ఇదేం పోయే కాలం.. వంగి వంగి అది చూపిస్తున్న నీహారిక..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ హద్దులు మీరు హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి తలతిక్క పనులు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు . పోనీ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారా ..?అంటే పర్లేదు.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా లేని ముద్దుగుమ్మలు కూడా సోషల్ మీడియాలో రోజురోజుకి బరితెగించి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్నారు.

తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అయింది మెగా డాటర్ నిహారిక . నిహారిక గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు . యాంకర్ గా సినీ కెరియర్ ని ప్రారంభించిన ఈ మెగా డాటర్ ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నారు.. సీన్ కట్ చేస్తే.. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తర్వాత నిహారిక కొన్ని సినిమాలు చేసిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు . దీంతో మెగా డాక్టర్ హీరోయిన్ కళ చెదిరిపోయింది.


కాగా రీసెంట్ గానే చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక అతనితో కలిసి టూర్లు తిరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ నే ఉంటుంది. రీసెంట్గా నిహారిక చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. అంతేకాదు ఎప్పుడు చేయని విధంగా నిహారిక వంగి వంగి మరి అందాలు చూపించడం మెగా అభిమానులను హర్ట్ చేసింది. దీంతో కొందరు మెగా ఫ్యాన్స్ బాయ్ కాట్ ఫోటోషూట్ అంటూ సరికొత్త హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. మరి చూడాలి మెగా డాటర్ హాట్ ఫోటోషూట్ పై మెగా హీరోస్ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news