Moviesవామ్మో..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..అనసూయా అది వేసుకుంది అంటూ ట్రోల్స్..!!

వామ్మో..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..అనసూయా అది వేసుకుంది అంటూ ట్రోల్స్..!!

జబర్దస్త్ యాంకర్ అనసూయ.. కాదు కాదు ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ.. ఎస్ ప్రస్తుతం ఇదే అనసూయ పోజీషన్. ఒకప్పుడు జబర్దస్త్ షో నీ తన అంద చందాలతో ఊపు ఊపేసిన అనసూయ రీసెంట్ గానే ఈ షో నుండి బయటకు వచ్చేసింది. దానికి కారణాలు మొదట్లో సినిమాలు అనుకున్న ఆ తర్వాత తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేక వచ్చేసానని అనసూయ ఓపెన్ అప్ అవ్వడంతో ఈ ఇష్యూ పెద్దదిగా మారింది. ఆ టాపిక్ కొన్నాళ్లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

కాగా రీసెంట్ గా అనసూయ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం అనసూయ ఆంటీ.. అనసూయ ఆంటీ.. అనసూయ ఆంటీ ..అంటూ ఏడిపించేస్తున్నారు. దానికి కారణం విజయ్ దేవరకొండ సినిమాపై ఆమె పరోక్షంగా చేసిన ట్వీట్లే కారణం. కాగా ఈ విషయంలో చాలా మంది అనసూయదే తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. కాగా అనసూయ రీసెంట్ గా తన ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లారు . ఆమె దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలు ఆధారంగా వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నట్లున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఫ్యామిలీతో హ్యాపీగా గడిపారు అనసూయ. అయితే ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనసూయకు మళ్ళీ ట్రోల్లింగ్ కష్టాలు తప్పట్లేదు. అనసూయ నల్లపూసలు ధరించడం తో ఆమెను ఓ ఫ్రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. మనకు తెలిసిందే సాధారణంగా సెలబ్రిటీస్ మెడలో నల్లపూసల దండ తాళి ధరించరు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ పెళ్లయినా సరే దాచేస్తారు. కాగా అనసూయ లాంటి వాళ్ళు నల్లపూసల దండ ధరించడం పై కొందరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ చేస్తున్నారు .ఇన్నాళ్లకు నీకు భర్త గుర్తొచ్చారా అనసూయ ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ విజయవాడకు సంబంధించిన ట్రిప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news