Movies"నీ అమ్మని పంపు"..హీరోయిన్ తో అసభ్యకరంగా మాట్లాడిన పొట్టి ప్రొడ్యూసర్..!?

“నీ అమ్మని పంపు”..హీరోయిన్ తో అసభ్యకరంగా మాట్లాడిన పొట్టి ప్రొడ్యూసర్..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది చాలా కామన్ . సర్వసాధారణం.. అది ఈరోజు పుట్టుకొచ్చింది కాదు.. గత కొన్నాళ్లగా తరతరాలగా ఓ చెరగని సాంప్రదాయంలా పట్టిపీడిస్తున్న వైరస్ . కరోనా వైరస్ కి అయినా మందు కొనుక్కుంటున్నారేమో కానీ.. ఈ క్యాస్టింగ్ కౌచ్ వైరస్ కి మందే లేదు . మేం సినీ పెద్దలం అంటూ విర్రవీగుతున్న హీరోలు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి వార్తలు వింటున్నారే.. తప్పిస్తే దీన్ని అరికట్టడానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు.

ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ మేం క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాము అంటూ ఓపెన్ గా చెప్పేశారు. అందులో అనుష్క శెట్టి కూడా ఉంది. ఆమె స్వయంగా క్యాస్టింగ్ కౌచ్ నాకు ఎదురైందని.. నేను దాన్ని తప్పించుకొని వచ్చానని చెప్పారు. అనుష్క శెట్టి ఒక్కటే కాదు చాలామంది హీరోయిన్స్ ఇదే విషయం చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో ఫేడ్ అవుట్ హీరోయిన్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో కాదు సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.

ఒకప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు చేసి ప్రజెంట్ సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న ఈ ఫెడవుట్ హీరోయిన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇకపై పెళ్లి చేసుకుంటుందన్న ఆశలు లేవు . ఎందుకంటే దాదాపు వయసు 55 దాటేసింది చేసుకున్న ప్రయోజనం ఉండదు. కాగా రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరోయిన్ మాట్లాడుతూ.. తాను కెరియర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి బయట పెట్టింది . ఆశ్చర్యం ఏంటంటే ఈ హీరోయిన్ ని పక్క లోకి రమ్మని పిలవలేదట. ఎందుకంటే ఈ హీరోయిన్ నల్లగా ఉంటుంది .

చూడడానికి బాగోదు అన్న ఉద్దేశంలో ఆ డైరెక్టర్స్ ఉన్నారట. ..” అందుకే నీ కన్నా మీ అమ్మగారు బాగున్నారు.. నీవు హీరోయిన్ గా ఎదగాలంటే.. మీ అమ్మని ఒకసారి రమ్మను “అంటూ పరోక్షంగా ఆమెతో అసభ్యకరంగా మాట్లాడారని ఆ ప్రొడ్యూసర్ ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు నిర్మిస్తున్నాడని ఆమె చెప్పకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఇండస్ట్రీని మరింత దిగజార్చాయి. రాను రాను ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఎక్కువ అయిపోతుంది. ఈ క్యాస్టింగ్ కోచ్ ఎప్పటికి అంతరించిపోతుందో కూడా చెప్పలేం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏమో ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో మరింత మంది హీరోయిన్స్ వాళ్ళ అమ్మలు ఈ క్యాస్టింగ్ కౌచ్ కి బలి అవ్వాల్సిందేనేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news