Moviesఅక్కడ చెయ్యి పెట్టాడని..లాగి పెట్టి కొట్టిన హీరోయిన్(వీడియో) ..!?

అక్కడ చెయ్యి పెట్టాడని..లాగి పెట్టి కొట్టిన హీరోయిన్(వీడియో) ..!?

కాలం ఎంత మారుతున్న.. టెక్నాలజీ ఎంత పెరుగుతున్న.. సమాజంలో మాత్రం ఆడవాళ్ళపై జరిగే అఘాయిత్యాలకు బ్రేక్ పడడం లేదు. చరిత్రలు తిరగరాస్తున్నా కానీ ఆడవాళ్లను ఇంకా ఆట బొమ్మలుగానే చూస్తున్నారు సమాజంలో ఉండే కొందరు మగవాళ్ళు. దీంతో అభం శుభం తెలియని చిన్నారుల సైతం కొందరు మగ మృగాల దాటికి బలైపోతున్నారు .అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం చదివాం. చదువుతూనే ఉంటాం. అయితే స్టార్ స్టేటస్ కలిగిన అమ్మాయిలపై కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని చాలా తక్కువ మందికే తెలుసు . అలాంటి ఓ విషయాన్ని బయోట పెట్టి సంచలనానికి తెర తీసింది హీరోయిన్.

 

మనకు తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది సర్వసాధారణం. తెలుగు, హిందీ ,మలయాళ, కన్నడ, భాషలలో క్యాస్టింగ్ కౌచ్ పెద్ద ఎత్తున జరుగుతుంది . మేం ఫలానా వాళ్ళ దగ్గర మోసపోయాం అంటూ కన్నీరు పెట్టుకున్న హీరోయిన్స్.. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారే.. కానీ, మీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన సినీ ప్రముఖులు ఎవరూ లేరు. అయితే తాజాగా మలయాళం బ్యూటీ సానియా అయ్యప్పన్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టి ఇండస్ట్రీలో సంచలనానికి తెర తీసింది. సానియా అయ్యప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టీనేజ్ నుంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ బోలెడు కంటెంట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. నిజానికి అమ్మడు తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ తెలుగు జనాలకు మాత్రం సుపరిచితమే. మలయాళం లో మోహన్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ లో నటించిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా వచ్చేది అనుభవం ఎదురయింది. ఆమె అప్ కమింగ్ ఫిలిం “సాటర్ డే నైట్”/.. ప్రమోషన్ ఈవెంట్లో మంగళవారం కోచికోట్లు లో జరిగింది .

అయితే ఈ హాట్ బ్యూటీ ని చూసేందుకు ఒక్కసారి జనాలు ఎగబడ్డారు . ఆ భారీ గుంపులో ఎవడో ఒక పోకిరి వెధవ హీరోయిన్ ప్రైవేట్ పార్టీపై చేయడంతో అతని చెంప పగలగొట్టినట్టు మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టెక్నాలజీ ఇంత పెరుగుతున్న కాలం ఎంత వేగంగా ముందుకు వెళ్తున్న ఇలాంటి చిల్లర పనులు చేసే చిల్లర గాలు మాత్రం ఇంకా సొసైటీలో ధైర్యంగా తిరుగుతున్నారు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news