Moviesబిగ్ షాకింగ్: సుధీర్ కు భయంకరమైన జబ్బు..ఇక పై తెర పై...

బిగ్ షాకింగ్: సుధీర్ కు భయంకరమైన జబ్బు..ఇక పై తెర పై కనిపించడా..?

“వాట్ ..సుడిగాలి సుధీర్ కి భయంకరమైన జబ్బు..? ఏంటి ఇది నిజమేనా..? ఇకపై సుధీర్ తెరపై కనిపించడం మానేస్తారా..? ఏంటిది..సుధీర్ కు ఏమైంది” ఇలాంటి షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా సుధీర్.. సుడిగాలి సుధీర్ గా మారి ..తనదైన స్టైల్ లో స్కిట్స్ వేస్తూ కామెడీని పండిస్తూ జనాలను కడుపుబ్బ నవ్విస్తూ ఎంటర్ టైన్ చేసారు.

అంతేనా.. జనాలను కడుపుబ్బా నవ్విస్తూ కోట్లాదిమంది ఫాన్స్ ను సంపాదించుకున్నాడు. అంతేకాదు స్టార్ హీరో కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అటెన్షన్ సుడిగాలి సుధీర్ కు జనాల్లో ఉంది . దానికి కారణం ఆయన తన సొంత టాలెంట్ తో ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడమే.జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఆ తర్వాత ఈటీవీలోనే “ఢీ” ప్రోగ్రాం లో రష్మితో కలిసి అల్లరి చేసి సందడి చేసి నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో మారారు. ఇక తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేసి తనదైన స్టైల్ లో షోను ముందుకు తీసుకెళ్లాడు.

కాగా ఈ క్రమంలోనే సినిమా నుంచి ఆఫర్స్ రావడంతో వెండితెరపై కూడా సుడిగాలి సుధీర్ మెరిశారు. అయితే గత కొంత కాలం నుంచి సుడిగాలి సుధీర్ తెర పై కనిపించట్లేదు. అందరూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచార ప్రకారం సుడిగాలి సుధీర్ర్ కు భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారట. ఇదే విషయం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. అంతేకాదు ఇకపై ఆయన తెరపై స్కిట్స్ యాంకరింగ్ చేసే పొజిషన్లో లేడు అంటూ కొందరు యూట్యూబ్లో చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలోని సుడిగాలి సుధీర్ కి ఏమైంది అంటూ ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ కి నిజంగానే భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారా..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో సుడిగాలి సుధీర్ర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. అయితే దీనిపై సుడిగాలి సుధీర్ కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కాని వారి ఫ్రెండ్స్ కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే ఇవ్వలేదు. మరి చూడాలి దీనిపై త్వరలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందిస్తారో లేదో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news