Moviesలైగర్ ఫ్లాప్ ..అనన్య తీసుకున్న నిర్ణయానికి..సినీఇండస్ట్రీ షాక్..!!

లైగర్ ఫ్లాప్ ..అనన్య తీసుకున్న నిర్ణయానికి..సినీఇండస్ట్రీ షాక్..!!

అయ్యయ్యో పాపం లైగర్ పాపకు దూల తీరిపోయిన్నట్లుందే. ఎస్ ఇలాగే అనన్య పాండేను ట్రోల్ చేస్తున్నారు జనాలు. పాపం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఊహించనటువంటి షాక్ ఇచ్చింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, జంటగా కలిసి నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇదే. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ ఈ సినిమా టైంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వామ్మో బాహుబలి కన్నా ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు జనాలు లైగర్ గురించి.

 

అఫ్ కోర్స్ పూరి బ్యాడ్ సెంటిమెంట్ పై కొందరు ముందుగానే సినిమా రిజల్ట్ ని ఎక్స్ పెక్ట్ చేసిన కానీ.. చాలామంది జనాభా విజయ్ దేవరకొండ పై ఆశలు పెట్టుకొని ఉన్నారు . సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా రికార్డు కొల్లగొట్టింది. దారుణాతి దారుణమైన రిజల్ట్ ని సొంతం చేసుకుంది . అంతేకాదు కోట్ల నష్టం భరించాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా రిజల్ట్ విజయ్, పూరి ,ఛార్మిపై ఎలా ఉన్నా ..అనన్య పాండే పై మాత్రం మరో రకంగా ఉంది. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అనన్య పాండే ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేదాం అనుకున్నింది.

సీన్ కట్ చేస్తే ఏమి ఊపలేక సోషల్ మీడియాలో ఊపుకుంటూ ఫోటోలు పెడుతుంది. ఎస్ లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో అనన్య రెచ్చిపోయి మరి బోల్డ్ ఫోటోషూట్ చేస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది .ఇప్పటికే అనన్య లైగర్ మూవీ తర్వాత హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మొదట టూ పీస్ బికినీతో రెచ్చగొట్టిన అనన్య ఆ తర్వాత హాట్ ఎక్స్పోజింగ్ లో కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే అనన్య గ్లామర్ పరంగా కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. లైగర్ సినిమాతో మెప్పించలేకపోయినా అందంతో కుర్రాలను మాయ చేస్తుంది ఈ బ్యూటీ అంటున్నారు జనాలు . అనన్య ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అవుతుంది. రానున్న రోజుల్లో వేసుకున్న టూ పీస్ బికినీ కూడా తీయ్యడానికి సిద్ధపడుతుంది అనడంలో సందేహమే లేదంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news