Moviesఆ నస ముఖాన్ని వదిలించుకోవడానికి చూస్తున్న మహేశ్ బాబు..ఏంటి ఈ ట్వీస్ట్...

ఆ నస ముఖాన్ని వదిలించుకోవడానికి చూస్తున్న మహేశ్ బాబు..ఏంటి ఈ ట్వీస్ట్ సామీ..!?

వామ్మో ఏంటిది.. మహేష్ బాబు ఆ నస ముఖాన్ని వదిలించుకోవడానికి చూస్తున్నాడా..? ఏంట్రా ఈ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కామెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ సూపర్ హీరో మహేష్ బాబు ఎవరిని హార్ట్ చేయరు.. తన పని తాను చూసుకో పోయే టైప్. సినిమా చేశామా రిలీజ్ చేశామా అంతే. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలకి ఓకే చేస్తూ అభిమానుల్ని మెప్పిస్తున్న మహేష్ బాబు గురించి ఇలాంటి న్యూస్ వైరల్ అవ్వడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది కీలక పాత్రలో మలయాళ నటుడు నటిస్తున్నాడు అంటూ ఇప్పటికే ఓ రేంజ్ లో వార్తలు అయ్యాయి. కాగా మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని తెలిసి మహేష్ అభిమానులు సంతోషపడుతున్న టైం లో మహేష్ బాబుకు సంబంధించిన ఇలాంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంతకీ మహేష్ బాబు వదిలించుకోవడానికి ట్రై చేస్తున్న ఆ నస్ ముఖం ఎవరో తెలుసా ..ఇంకెవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే త్రివిక్రమ్ ఒక సీన్ చెప్తే కచ్చితంగా అది కరెక్ట్ గా రావాలి. అలా చేసే వరకు వదిలిపెట్టరు . అరుస్తారని కాదు కానీ టేకుల మీద టేకులు తీసుకొని ఆ సీన్ ని ఆయనకి తగ్గట్టుగా రానిచ్చుకుంటాడు. నటుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ప్రెషన్లు పిండటంలో త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. దీంతో మహేష్ బాబు ..”ఆయనతో టార్చర్ పడలేం రా బాబు ..త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసి రాజమౌళి సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలి” అంటూ ట్రై చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మూడు నెలల్లోనే ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా మహేష్ బాబు చూస్తున్నారట. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో.. మహేష్ బాబు ఆ నసన ఎప్పుడు వదిలించుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news