Moviesడాడీ సినిమాలోని ఈ పాప..ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే నవ్వుకుంటారు..పక్కా..!!

డాడీ సినిమాలోని ఈ పాప..ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే నవ్వుకుంటారు..పక్కా..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా కనుమరుగైన బుడతలు చాలామందే ఉన్నారు. చిన్నప్పుడు చాలా చాలా క్యూట్ గా ముద్దుగా ఉండి. పెద్ద అయిన తర్వాత కొంచెం హాట్ గా రఫ్ గా తయారు అవుతూ ఉంటారు. వాళ్లకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పటి ఫోటోలు పెద్దయ్యాక ఎలా ఉన్నారో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “డాడీ” మూవీలోని పాప పెద్దయ్యాక ఎలా ఉందో చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఆశ్చర్యపోతున్నారు. డాడీ సినిమాలో ముద్దుముద్దుగా క్యూట్ గా పిల్లి కళ్ళు వేసుకొని తనదైన స్టైల్ లో నటిస్తూ సిమ్రాన్ ను మెగాస్టార్ ని ఆట పట్టించిన చైల్డ్ యాక్ట్రెస్ పేరే అనుష్క మెల్హోత్రా. అదే సినిమాలో అక్షయగా, ఐశ్వర్య గా అందర్నీ ఏడిపించేసిన ఈ పాప ఇప్పుడు పెద్ద అయ్యింది. తాజాగా ఆమెకు సంబంధించిన రీసెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్న అనుష్క మెల్హోత్రా.. పెద్దయ్యాక కొంచెం మోడ్రన్ లుక్ లో చూసేసరికి జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా “ఏంటి నువ్వేనా.. డాడీ సినిమాలో నటించింది..” అంటూ షాక్ అవుతుంటే.. మరి కొందరు..” నువ్వు చిన్నప్పుడే బాగున్నావ్ పాప ఇప్పుడు మోడ్రెన్ లుక్ లో అంతగా బాగోలేదు “అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆ అమ్మాయి ప్రస్తుత ఫోటోలు చూస్తే ఇప్పుడు ఎవ్వరు గుర్తుపట్టలేరు. అంతగా మారిపోయింది. కాగా అనుష్క మెల్హోత్రా సెకండ్ హీరోయిన్ గా రావడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news