Moviesఆ హీరో రోజంతా తనతో గడపాలన్నాడు...స్టార్ హీరో బండారం బయటపెట్టిన ప్రగతి...

ఆ హీరో రోజంతా తనతో గడపాలన్నాడు…స్టార్ హీరో బండారం బయటపెట్టిన ప్రగతి ఆంటీ…!

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మహిళలు కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకుంటున్నారు. అయితే సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. పలువురు సెలబ్రిటీలు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు చెబుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ ల నుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నటి ప్రగతి కూడా ఓ హీరో వల్ల ఇబ్బంది పడినట్టు ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రగతి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తల్లి, అత్త పాత్రలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. రీసెంట్ గా ఎఫ్ 2 సినిమా లో నటించి తన కామెడీ తో మెప్పించింది. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా లో కూడా ప్రగతి కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్స్ రేంజ్ లో వర్క్ అవుట్ వీడియో లు చేస్తూ అందాల ప్రదర్శన చేస్తోంది. డ్యాన్స్ వీడియో లు చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

గత కొద్ది రోజులుగా టివి షోలలో కూడా స్టెప్పులు వేస్తోంది. ఇదిలా ఉంటే ప్రగతి కెరీర్ ప్రారంభం లో కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు తెలిపింది. దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా ఓ స్టార్ హీరో కూడా తనను రోజంతా గడపమన్నాడు అని వెల్లడించింది. తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తా అని చెప్పాడని తెలిపారు. తాను మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ లు ఇబ్బందులు పడ్డారని ప్రగతి తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news