Moviesవాట్..హీరోయిన్ సమంత అందుకు పనికి రాదా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు...

వాట్..హీరోయిన్ సమంత అందుకు పనికి రాదా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు ..!!

ఏంటి.. సమంత అందుకు పనికి రాదా..ఇప్పుడు ఇదే ప్రశ్న బీటౌన్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ లో అంటే అమ్మడు హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బిగ్ ఆఫర్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ తో కొన్నేళ్ళు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. విడాకులతో ఆ దూకుడుకి బ్రేక్ పడుతుంది అనుకున్నారంత కానీ..తగ్గేదేలే అంటూ సమంత బికినీ ట్రీట్..హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. అంతేనా..హాలీవుడ్ స్దాయిలో ఆఫర్స్ అందుకుంటూ..మిగతా హీరోయిన్స్ కి స్పీర్తిగా నిలుస్తుంది .

అయితే, అమ్మడు మాత్రం బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా అఫిషీయల్ గా అనౌన్స్ చేయలేదు. ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారే కానీ, సామ్ సైన్ మాత్రం చేయలేదట. దానికి కారణం, సమంత ను అక్కడ సెకండ్ హ్యాండ్ గానే చూస్తున్నారు కానీ, ఫస్ట్ హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వట్లేదట. ఇక్కడేమో సమంత టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్లి సెకండ్ హీరోయిన్ గా చేస్తే..పరువు ఉన్నది కాస్త పోతుంది. మీడియాలో హాట్ టాపిక్ గా డివర్స్ కు సంబంధించిన కంటెంట్ తో కనిపిస్తుందే కానీ..సినిమా అవకాశాలు మాత్రం నిల్.

మరో పక్క నేషనల్ క్రష్ రష్మిక మాత్రం ..వరుసగా ఆఫర్లు అందుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, సమంత ఫస్ట్ హీరోయిన్ గా పనికి రాదని..గెస్ట్ రోల్ కి, ఐటెం సాంగ్ లకి, సెకండ్ హీరోయిన్లకి అయితే సరిపోతుందని బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిక్స్ చేసింది. అందుకే అమ్మడుకి మంచి ఆఫర్స్ రావట్లేదట. వచ్చిన అరా కొరా..సెకండ్ హీరోయిన్ గానే వస్తున్నాయట. ఇలా మన ఇండస్ట్రీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సమంత..బాలీవుడ్ సెకండ్ హ్యాండ్ గా మారిపోయింది. దరిద్రం అంటే ఇదే కాబోలు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news