Moviesమొగుడిని దూరం పెడుతున్న డబ్బున్న పెళ్లాం..టాలీవుడ్ యంగ్ హీరోకి ఆ సుఖమే...

మొగుడిని దూరం పెడుతున్న డబ్బున్న పెళ్లాం..టాలీవుడ్ యంగ్ హీరోకి ఆ సుఖమే లేదా..?

యస్..ఇప్పుడు ఇదే వార్త టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ కుర్ర హీరో ని ఆయన భార్య దూరం పెడుతుందట. హీరోకి బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం..ఆమెకు డబ్బు ఉండటంతో అమ్మడు కళ్ళు నెత్తికెక్కి. కనీసం మొగుడు అనే మినిమం మర్యాద కూడా ఇవటం లేదంటూ ఓ వార్త వైరల్ గా మారింది. కుర్ర హీరో అయినా ఓ మోస్తరు హిట్స్ అందుకున్న యంగ్ హీరో ప్రజెంట్ చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా కాలంలో ఆ కుర్ర హీరోని పట్టించుకునే దర్శకుడే కరువయ్యారు.

ఏదో గత ట్రాక్ రికార్డ్ లు చూసి అరా కొరా అవకాశాలు వస్తున్నాయే కానీ , హిట్ మాత్రం పడట్లేదు. అటు సంపాదన లేక..ఇటు ఆఫర్లు లేక..ఇంట్లో భార్య ముందు అలుసు అయిపోయాడట. సంపాదన లేని మగాడికి ఈ సమాజంలో గౌరవం ఉంటుందా..? ఈ ప్రశ్న కి ఆన్సర్ ప్రతి మగాడికి తెలుసు. పాపం, అదే బాధను ఈ కుర్ర హీరో అనుభవిస్తున్నాడట. సరే, సమాజం గౌరవించకపోయినా పర్లేదు. కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అయిన మనల్ని గౌరవిస్తే చాలు అనుకున్న ఆ హీరోకి అక్కడ కూడా నిరాశే మిగిలింది.

ఓ వైపు డబ్బున్న భార్య దూరం పెడుతుంటే.. మరోవైపు అత్త మామలు సంపాదన లేని అల్లుడు అని సూటిపోటి మాటలతో టార్చర్ చేస్తున్నారట. అయినా కానీ, ఆ హీరో అమ్మాయి అంటే ఇష్టం తో ఓపికగా భరిస్తున్నాడే కానీ బాధపెట్టట్లేదట. కానీ, ఆ అమ్మాయి కనీసం భర్తను దగ్గరకి కూడా రానివ్వకపోవడం .. ధైర్యం చెప్పక్కపోవడం తప్పు అంటున్నారు ఆయన ఇండస్ట్రీ ఫ్రెండ్స్. అంతే కాదు పెళ్లైతే అయ్యింది కానీ.. ఈ హీరోకి సుఖమే లేదట. భార్య టార్చర్.. కన్నా కూడా అత్త మామల పుల్లలు పెట్టడానే భరించలేకపోతున్నారట. ఓ రకంగా చెప్పాలంటే ఈ హీరో ఇల్లరికం వెళ్లాడనే అంటున్నారు సన్నిహితులు. ఏది ఏమైన ఇలాంటి కష్టం ఏ మగాడికి.. మొగుడికి…రాకుడదు అంటున్నారు సాటి మగాళ్లు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news