Moviesపెళ్లైన కొద్ది గంటలకే నయనతార షాకింగ్ డేసిషన్..విక్కి కి కొత్త ప్రాబ్లమ్...

పెళ్లైన కొద్ది గంటలకే నయనతార షాకింగ్ డేసిషన్..విక్కి కి కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్..?

యస్..ఇప్పుడు ఇదే వార్త కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. ఇన్నాళ్ళు తన అందంతో నటన తో ప్రేక్షకులను మెప్పించిన నయనతార..నిన్న అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో తాను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకుంది. సాంప్రదాయబద్ధంగా..విగ్నేశ్..నయనతార మెడలో మూడు మూళ్లు వేసారు. దీనికి సంబంధించిన ఫోటోస్ ని విగ్నేశ్ అధికారికంగా ప్రకటించారు . ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి.

పెళ్లి బట్టల్లో నూతన వధువువరులను చూస్తుంటే..చాలా చక్కగా ఉన్నారంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. మహాబలిపురంలో ని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీళ్ల పెళ్ళి తంతు పూర్తి అయ్యింది. అయితే, నయన తార పెళ్లి అయిన కొద్ది గంటలనే అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన్నట్లు కోలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆమె పెళ్లి కి వారం రోజుల ముందు నుంచే..ఈ వార్త బయటకి వచ్చినప్పటికి..అందరు ఫేక్ అంటూ కొట్టిపడేశారు.

కానీ, ఇప్పుడు ఇదే విషయాని నయన్ స్వయంగా తన సన్నిహితుల వద్ద చెప్పుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిలో నయన్ తన సన్నిహితులతో ఇక పై సినిమాలో నటించను అని చెప్పిందట. దీంతో రిసార్డ్ నుండి లీకైన ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఈ విషయాని నయన్ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు.

ఇన్నాళ్లు తమను అలరించిన నయన్ ఇక నుండి తెర పై కనిపించదు అనేసరికి బాధపడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ విక్కి పై మండిపడుతున్నారు. “నువ్వే సినిమాల్లో నటించద్దు అని బలవంతం చేసిన్నట్లు ఉన్నావ్ ” అంటూ..విక్కి పై రివర్స్ అవుతున్నారు ఫ్యాన్స్. పెళ్లి అయిన 24 గంటలు కాకముందే..ఇలా జరిగిందంటే..ఇక రాను రాను కొత్త ప్రాబ్లమ్‌స్ ఎన్ని ఎదురుకోవాలో విక్కి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news