Moviesసమంత ఇంకా ఆ హీరోని లవ్ చేస్తుందా..ఫోటోలో బయటపడిన రహస్యం..?

సమంత ఇంకా ఆ హీరోని లవ్ చేస్తుందా..ఫోటోలో బయటపడిన రహస్యం..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంత..ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉంది. వరుస బడా సినిమాలకు సైన్ చేస్తూ..ఇండస్ట్రీ నెం 1 హీరోయిన్ గా కొనసాగుతుంది. సినిమాల పరంగా ఎలా ఉన్నా..వ్యక్తిగతంగా గా ఆమె నెట్టింట ట్రోల్ అవుతూనే ఉంటుంది. మనకు తెలిసిందే..సమంత..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ అయిన అక్కినేని కుటుంబానికి కోడలు వెళ్లింది. ఇద్దరు కలిసి ఏమాయా సినిమా చేశావే మూవీలో ఫస్ట్ టైం నటించారు. ఆ టైంలోనే వాళ్ళ మనసులు కలిశాయి.

ఆ తరువాత వాళ్ళ స్నేహం ..ప్రేమగా మారి..పెళ్ళి వరకు వెళ్లింది. అబ్బో వీళ్ల పెళ్ళి టైంలో నడిచిన హడావుడి అంతా ఇంతా కాదు. వాళ్ల పెళ్ళి ఈవెంట్ కి సంబంధించిన ప్రతి పిక్ నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. ఇక ఫనల్లీ గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య -సమంత. వీళ్ల ప్రేమకు గుర్తుగా ..మెడ కింద వెనుకభాగంలో వైఎంసీ అని ఓ టాటూ వేయించుకుంది. YMC అంటే ఏం మాయ చేశావే అని అర్ధం. వాళ్లను అలా కలిపిన సినిమా ఎప్పటికి గుర్తు ఉండిపోవాలని అలా వేయించుకుంది.

అంతే కాదు సమంత..తన భర్త చైతన్య మీద ఉన్న ప్రేమతో ..”చై” అంటూ మరో టాటూని ఆమె కుడివైపు రిబ్స్‌పై ఉంది. చే అని రాసుంది. ఇక మూడవది చాలా ప్రత్యేకం. సమంత, నాగచైతన్యలిద్దరూ మోచేతిపై రెండు బాణాలు గుర్తులు వేసుకున్నారు. అయితే, సమంత ..నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత..

ఆ టాటూలను చెరిపేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది అయితే..రీసెంట్ గా ఆమె పాల్గోన్న ఫోటో షూట్ లో ఆ టాటూ లు కనిపించాయి. అంటే సమంత ఇంకా చై ని ప్రేమిస్తుందని..దానికి గుర్తుగానే ఇలా టాటూలు ఉంచుకుందని అంటున్నారు. మరి దీని పై చై ఎలా స్పందిస్తాడో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news