Moviesరాత్రి ఇంట్లో ఇళ్లాలు-పగలు హోటెల్ లో ప్రియురాలు.. అన్ లిమిటెడ్ సరసాలు..వామ్మో..ఈ...

రాత్రి ఇంట్లో ఇళ్లాలు-పగలు హోటెల్ లో ప్రియురాలు.. అన్ లిమిటెడ్ సరసాలు..వామ్మో..ఈ విడ్డూరం చూశారా..?

సినిమా ఇండస్ట్రీ అన్నాక లవ్, డేటింగ్, పెళ్లిలు, విడాకులు , ఎఫైర్ లు కామన్. హిట్ పడని హీరోయిన్ అయినా ఉంటుంది ఏమో కానీ..ఎఫైర్ లేని హీరోయిన్ ఉండదు అని..అంటుంటారు సినీ విశ్లేషకులు. కొన్ని కొన్ని నిజాలు బయటపడుతుండే కొద్ది అదే నిజం అనిపిస్తుంది. కాగా, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే..ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఆయన ఓ పెద్ద డైరెక్టర్..పెళ్ళైంది. పిల్లలు కూడా ఉన్నారు. కుందనపు బొమ్మ లాంటి భార్య ఉంది. కానీ, హీరోయిన్ తో ఎఫైర్ మెయిన్ టైన్ చేస్తున్నాడట ..ఆ హిట్ డైరెక్టర్.

సినిమాల పరంగా ఆయన మంచి మంచి హిట్స్ అందుకున్నారట. సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ తో ఫ్రెండ్ షిప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. సినిమా డైరెక్షన్ టైంలో కొందరు హీరోయియిన్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడాని..కొందరు హీరోయిన్స్ చెప్పినా..ఆయన బడా డైరెక్టర్ కావడంతో..అందరు గప్ చుప్ గా గమ్మునే ఉన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి అన్ని సర్వ సాధారణం అయినప్పటికి..రీసెంట్ గా ఆ డైరెక్టర్ చేసిన పని కి అందరు ఛీ కొడుతున్నాట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.


భార్య అమాయకాని అలుసుగా తీసుకున్న ఆయన సినిమా షూటింగ్ పని మీద విదేశాలకు వెళ్తున్న అని చెప్పి..హాట్ హీరోయిన్ తో హోటల్ లో సరసాలల్లో మునిగి తేలాడట టాప్ డైరెక్టర్. భర్త మీద నమ్మకం, గౌరవం తో ఆ పల్లెటూరి భార్య..పెద్ద గా భర్తని అనుమానిచ్చేది కాదట. కానీ, రాను రాను ఆమె ను దూరం పెడుతుండటంతో డౌట్ వచ్చిన భార్య..వాళ్ల తమ్ముడు సహాయంతో ఆరా తీయ్యగా..అస్సలు విషయం బయటపడిందట.

ఆడదానికి ఓపిక ,సహనం ఎక్కువుగా అంటారు కదా..అది ఈమెను చూస్తే అర్ధమవుతుంది, భర్త తప్పు చేశాడని తెలిసిన..”ఇక పై అలా చెయ్యదు అంటూ మీరు అంటే నాకు ప్రాణం అని చెప్పి…”భర్తను మార్చునే..విధంగా ట్రై చేసిందట. కానీ, ఎంత తిప్పినా కుక్క తోక వంకరే..బయట ఆడదాని పై మోజు పడ్డ మగాడికి..ఇంట్లో భార్య ఎప్పటికి నచ్చదు..అలాగే ఆ డైరెక్టర్..మళ్ళీ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నారట . ఈ మధ్యనే అమ్మడు మంచి హిట్ సినిమా కూడా అందుకుంది. ఏది ఏమైనా..ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత నిజం అని ఈ పల్లెటూరి భార్య విషయంలో అర్ధమైపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news