Moviesఅయ్యయ్యో..కళావతి ఎంత ట్రై చేస్తున్నా ఆ కళ రావట్లేదే..ఏం చేద్దాం..?

అయ్యయ్యో..కళావతి ఎంత ట్రై చేస్తున్నా ఆ కళ రావట్లేదే..ఏం చేద్దాం..?

కళావతి సాంగ్ ఎంతో పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. డైరెక్టర్ పరశూరామ్ డైరెక్ట్ చేసిన సర్కారు వారి పాట సినిమాలో సూపర్ స్టార్ మహేస్ బాబు, అందాల తార కీర్తి సురేష్ ల పై ఈ పాటను చిత్రీకరైంచారు. ఈ సినిమా తరువాత అందరు కీర్తినికళావతి అనే పిలుస్తున్నారు. అంతలా ఆ పాత్రతో జనాల మనసుకు దగ్గరైంది. ఆడ పిల్లంటే అన్ని లక్షణాలు ఉండాలి..భయం , సిగ్గు, ప్రేమ, ద్వేషం, కోపం,పోగరు..ఇలా అన్ని మిక్స్ చేసిన క్యారెక్టర్ నే ఈ కళావతి.

మనకు తెలిసిందే..సినిమాలో కీర్తి సురేష్ ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో. ఇన్నాళ్ళు కొన్ని హద్దులు పెట్టుకున్న కీర్తి..మహేశ్ కోసమో, హిట్ కోసమో..లిమిట్స్ క్రాస్ చేసి..నాభి అందాలతో రెచ్చిపోయింది. గ్లామరస్ రోల్స్ చేసిన హద్దుల్లో ఉండే ఈ బ్యూటీ సర్కారు వారి పాట సినిమాలో బౌండరిస్ దాటేసింది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ మంచి మార్కులే వేయించుకుంది. మహానటి సినిమా ద్వార తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

 

మరి అలాంటి బ్యూటీ..ఇలా హాట్ ఎక్స్పోజింగ్ లో కనిపించేసరికి. జనాలు తీసుకోలేకపోయారు. కీర్తి సురేష్ ని అలా చూడటానికి ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. అందుకే ఆమె ఎంత ఎక్స్పోజింగ్ చేస్తూ..ఫోటో షూట్ లు చేస్తున్నా..పెద్దగా జనాలకి ఎక్కట్లేదు . ఉన్న సినిమాలే కానీ, కొత్త సినిమాలు రావట్లేదు. అయినా కానీ కీర్తి హద్దులు దాటి అందాలు ఆరబోస్తుంది. రోజుకో ఫోటో షూట్ లతో నెట్టింట వైరల్ గా మారుతుంది. దీనికి కారణం ఆమెను జనాలు ట్రెడిషనల్ గానే ఇష్టపడుతున్నారు అని తెలుస్తుంది. మరి చూడాలి కీర్తి ఆ మాటలు అర్ధం చేసుకుని అయినా..ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటుందేమో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news