Moviesపెళ్లైన వారం రోజులకే ప్రెగ్నెంట్..ఆడు మగాడ్రా బుజ్జి..?

పెళ్లైన వారం రోజులకే ప్రెగ్నెంట్..ఆడు మగాడ్రా బుజ్జి..?

ప్రస్తుతం మనం ఉంటున్న ఈ కలియుగ కాలంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఎవ్వరు ఊహించని..అస్సలు జగకూడనివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలం యువత ప్రేమ-పెళ్లి-విడాకుల విషయాలల్లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి కి ముందే అన్ని పనులు కానిచ్చేస్తూ..బిడ్డను ఒడిలో పెట్టుకుని పెళ్లి చేసుకునే పరిధితులు తెచ్చుకుంటున్నారు. పెళ్లి చేసుకుని తల్లి అవ్వడం సహజం. కానీ కొందరు నటులు మాత్రం పెళ్లికి ముందే గర్భవతులు అయ్యి ఆ తరువాత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. మన ఆచారాల్ని, పద్ధతుల్ని పాటించకుండా వీళ్ళు పెళ్ళికి ముందే గర్భం దాల్చి పిల్లల్ని కనడం జరిగింది. అయితే ఇక్కడ ఓ సెలబ్రెటీ జంత పెళ్ళైన వారం రోజులకే గుడ్ న్యూస్ చెప్పిన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్​ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. బడా బడా స్టార్స్ సైతం ఆయన నటనను మెచ్చుకున్నారు. కాగా గతకొంత కాలంగా శిబాని దండేకర్ తో ఒరేమలో ఉన్న ఈయన ఫైనల్ ఇటీవలే వివాహంతో ఒక్కటయ్యారు. జంట చూడటానికి చక్కగా ఉందటతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. వీళ్ళ పెళ్లి పై కూడా నేషనల్ మీడియా వార్తలు రాసుకొచ్చింది. ఇక వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక పెళ్లి తరువాత కొత్త జంట ఖచ్చితంగా తమ కొత్త జీవితానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఈ విషయంలో స్టార్ సెలబ్రిటీస్ అయితే తగ్గేదేలే అన్నట్లు ఉంటారు. ఇక ఈ జంట కూడా రొమాంటిక్ లుక్స్ తో కొత్త కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. షిబాని మెరుస్తున్న ఆఫ్​ షోల్డర్ డ్రెస్​లో ఫర్హాన్​ను కౌగిలించుకుని ఉంది. ఫర్హాన్​ వైట్​ అండ్​ వైట్ జాకెట్​లో సింపుల్​ కూల్​గా ఉన్నాడు. అయితే ఈ ఫోటోలను గమనించిన నెటిజన్స్ కి పెద్ద డౌట్ వచ్చింది. ఈ ఫోటోలో శిబాని దండేకర్ పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది.

అంటే కడుపులో బిడ్డ ఉంటే ..బేబీ బంప్ ఎలా ఉంటుందో అలా.. దీంతో నెటిజన్స్ షాక్ అయిపోయారు. పెళ్ళైన వారం రోజులకే ప్రెగ్నెంట్ అయిపోయావా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే .. నువ్వు స్పీడ్ గురూ..కంగ్రాట్స్ అంటుంటే..కొందరు ఆకతాయిలు..ఆడు మగాడ్రా బుజ్జి అంటూ సినిమా టైటిల్ పోస్టర్స్ ను పెడుతున్నారు. మరీ ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అమ్మడు నోరు విప్పాల్సిందే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news