Gossipsతమన్నా పరిస్థితి చివరకు ఇలా తయారైంది..!

తమన్నా పరిస్థితి చివరకు ఇలా తయారైంది..!

మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా దాదాపు సౌత్ లో అందరు స్టార్స్ తో నటించినా ఆమెకు తగిన క్రేజ్ రాలేదని చెప్పాలి. బాహుబలి లాంటి ప్రాజెక్ట్ లో అవంతికగా అదరగొట్టిన అమ్మడు ఇప్పుడు అవకాశాల్లేక ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్న తమన్నా సందీప్ కిషన్ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటించింది. ఆ సినిమానే నెక్స్ట్ ఏంటి.
2
బాలీవుడ్ డైరక్టర్ కునాల్ కొహ్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ నిన్న రిలీజైంది. టీజర్ చూసిన ప్రేక్షకులు తమన్నా ఇలాంటి సినిమాలో చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ అది కూడా హాట్ కిస్సులతో వచ్చిన నెక్స్ట్ ఏంటి టీజర్ యూత్ ను అలరిస్తుంది. అయితే తమన్నా కూడా ఈ సినిమాలో హాట్ లుక్స్ తో అదరగొట్టిందని తెలుస్తుంది.
1
చేతిలో సినిమాలు లేకపోయే సరికి తమన్నా ఇలా రొమాంటిక్ ఎంటర్టైనర్ లకు ఓకే చెప్పక తప్పట్లేదు. సందీప్ కిషన్, తమన్నాలతో పాటుగా నవదీప్, పూనం కౌర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news