Gossipsనెటిజన్లను అసభ్యంగా తిట్టిన సమంత..!

నెటిజన్లను అసభ్యంగా తిట్టిన సమంత..!

సినిమా కెరియర్.. మ్యారేజ్ లైఫ్ రెండిటికి న్యాయం చేస్తున్న సమంత ఇటీవల వచ్చిన యూటర్న్ సినిమాతో హిట్ అందుకుంది. అక్కినేని కోడలిగా కొత్త బాధ్యత మీద వేసుకున్న సమంత సినిమాల సెలక్షన్స్ లో కాస్త ఆచి తూచి అడుగులేస్తుంది. అయితే చైతుతో జాలీగా గడుపుతున్న అమ్మడు అక్కడ ఓ హాట్ స్టిల్ తో దిగిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే దాన్ని చూసిన ఫ్యాన్స్ మాత్రం సీరియస్ అవుతున్నారు. అక్కినేని కోడలిగా ఆ ఫ్యామిలీ పరువు బజారుకీడుస్తున్నావ్ అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. దీనిపై సమంత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ఇచ్చింది. పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉండాలో తన ఇష్టమని అది నిర్ణయించే అధికారం ఎవరికి లేదని అంటుంది. అంతేకాదు ట్రోలింగ్ చేస్తున్న వారికి మిడిల్ ఫింగర్ చూపించి సమాధానం ఇచ్చింది.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news