Gossipsయాంకర్‌ సుమ ఆ వీడియో.. వైరల్‌

యాంకర్‌ సుమ ఆ వీడియో.. వైరల్‌

తెలుగులో సూపర్ టాలెంటెడ్ యాంకర్ ఎవరంటే కచ్చితంగా అందరు సుమ అనే అంటారు. దశాబ్ధ కాలంగా యాంకర్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న సుమ ఎలాంటి ఈవెంట్ అయినా సరే తన మాటల గారడితో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. సుమని స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది యాంకర్ గా ఎదిగిన వారు ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో ఏది సెన్సేషన్ అవుతుంది అన్నది చెప్పలేం. సుమ ఐస్ క్రీం తింటూ పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది అలాంటిలాంటి ఐస్ క్రీం కాదని తెలుస్తుంది. ఇది తింటుంటే ముక్కుల్లోంచి.. నోట్లోంచి పొగలు వస్తున్నాయి. ఐస్ క్రీం తొంటూ నవ్వుతూ సుమ అందరిని అలరిస్తుంది. డ్రాగన్ వదిలే శ్వాసలా ఈ పొగ ఉందని ఆమె పేర్కొంది. మొత్తానికి సుమన్ చేసిన ఈ ఐస్ క్రీం అల్లరి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుం

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news