News"నన్ను క్షమించండి" - స్టార్ డైరెక్టర్ శంకర్!!

“నన్ను క్షమించండి” – స్టార్ డైరెక్టర్ శంకర్!!

సీనియర్ డైరెక్టర్ శంకర్ కి సౌత్ ఇండియా లో తిరుగు లేదు, ఆయన సినిమా అంటే చాలు హీరో ఎవరు అనేది కూడా జనం ఏ కోశానా చూడరు కాక చూడరు. రోబో సీక్వెల్ తీస్తున్న శంకర్ ఇప్పుడు ఒక ఘటన తో న్యూస్ లో నిలిచారు. ప్రతిష్టాత్మక చిత్రం రోబో 2 కి సంబంధించి ఒక సీన్ తీస్తుంటే అక్కడికి ఒక ఫోటో జర్నలిస్ట్ వచ్చి ఫోటోలు తీయడం జరిగింది, దాన్ని గమనించిన సినిమా వ్యక్తి అతని మీద దాడి చేసారు. ఈ ఉదంతం ముదిరి ముదిరి కేసుల వరకూ వెళ్ళింది. దాంతో దెబ్బకి శంకర్ రంగంలోకి దిగారు. షూటింగ్ స్పాట్ కు వచ్చిన ఫోటో జర్నలిస్టుపై చిత్ర సహాయ దర్శకుడు.. మరో ఇరువురు దాడి చేసి గాయపర్చారు. ఈ ఉదంతంపై ఫోటో జర్నలిస్టులతో పాటు.. తమిళ మీడియా మిత్రులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై శంకర్ సారీ చెబితే కానీ కేసు వెనక్కి తీసుకునేది లేదని ఫోటో జర్నలిస్టులు స్పష్టం చేయటంతో అగ్ర దర్శకుడు సారీ చెప్పక తప్పలేదు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news