News

అనుప‌మ‌తో ప్రకాష్ రాజ్ గొడ‌వ‌.. అస‌లు వీరిద్ద‌రికీ ఎక్క‌డ చెడిందంటే?

అనుపమ పరమేశ్వరన్.. ఈ కేర‌ళ కుట్టి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అ ఆ` మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొద‌టి చిత్రంతోనే యూత్‌ను ఆక‌ట్టుకుంది....

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో రామ్ చరణ్.. మూతపడ్డ వ్యాపారం…?

సాధారణంగా తెరమీద కనిపించే ఎంతో మంది కేవలం హీరోలుగా మాత్రమే మనకు తెలుసు.. కానీ ఆ హీరోలు తెరవెనుక మంచి వ్యాపార వేత్తలు అనే విషయం మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు....

సినిమా లీక్ అయితే చాలు… టాలీవుడ్‌లో కొత్త సెంటిమెంట్‌…!

సాధారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి కేవలం రెండున్నర గంటల పాటు సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు. కానీ ఆ రెండున్నర సినిమా వెనక ఎన్నో రోజుల కష్టం ఉంటుంది.. ఆ కష్టం...

నా భ‌ర్త మంచోడే… అందుకే వ‌దిలేశాను.. టీవీ 9 దేవీనాగ‌వ‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్‌

బుల్లితెర టీవీ యాంక‌ర్ల‌లో దేవీ నాగ‌వ‌ల్లి ఒక‌రు. టీవీ 9 న్యూస్ రీడ‌ర్‌గా, యాంక‌ర్‌గా దేవీ నాగ‌వల్లి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా పాపుల‌ర్. రాజ‌కీయాలు అయినా, సామాజిక అంశాలు అయినా త‌న వాగ్దాటితో...

మ‌హేష్‌బాబు మురారి సినిమా 14 సార్లు చూసిన స్టార్ డైరెక్ట‌ర్‌..!

టాలీవుడ్‌లో చాలా మంది ర‌చ‌యిత‌ల నుంచి ద‌ర్శ‌కులుగా మారుతున్నారు. కొర‌టాల శివ‌, సుకుమార్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ వీళ్లంతా స్టార్ రైట‌ర్ల నుంచి ద‌ర్శ‌కులుగా మారిన వాళ్లే. ఈ కోవ‌లోనే స్టార్...

వావ్: ప్రభాస్ కి ఆ స్టార్ హీరో బిగ్ సర్ ప్రైజ్..అద్దిరిపోలే..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్..రీఎంట్రీ తరువాత కూడా పవర్ ఫుల్ స్టోరీలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత చాలా...

నా భర్తను వాళ్ళు కరెంట్‌ వైర్లతో కాల్చి, పీక పిసికి చంపేశారు..సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కనిపించేంత మంచి కాదని..బయటకు చూడటానికి బాగా కనిపించచ్చు కానీ..లోలోపల అంత కుళ్ళు తో నిండి ఉంటుందని మరోసారి ప్రూవ్ చేసారు సీనియర్ నటి కృష్ణవేణి. బ‌తుకు తెరువు...

చేతులారా ఠాగూర్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో..టైం బ్యాడ్ అంటే ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో కి వెళ్లడం చాలా కామన్ విషయమే. ఎందుకంటే ఒక హీరోకి తనకున్నా ఇమేజ్ కారణంగానో, వేరే కమిట్మెంట్ ల కారణంగానో,...

గ‌జినీ సినిమాను ఇంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా… తెర‌వెన‌క ఇంత న‌డిచిందా…!

కోలీవుడ్ సీనియ‌ర్ హీరో సూర్య‌ను, ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌ను ఓవ‌రాల్‌గా సౌత్ ఇండియా అంత‌టా పాపుల‌ర్ చేసిన సినిమా గ‌జినీ. ఈ సినిమాలో క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు దానికి సూర్య అవుట్ స్టాండింగ్ పెర్పామెన్స్,...

21 ఏళ్ళు తరువాత మళ్ళీ అలా..‘ఖుషి’ మూవీ పాటకు డ్యాన్స్ చేసిన భూమిక(వీడియో)..!!

పవన్ కల్యాణ్ .. భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'ఖుషి' . అప్పట్లో ఈ సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. 2001, ఎప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం...

గలీజ్ గా మాట్లాడేవాడు..భరించలేకపోయా..సంచలన విషయాలు బయట పెట్టిన నోయల్ మాజీ భార్య..!!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని..మేము అలాంటి ప్రాబ్లంస్ ఫేస్ చేశామని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పుతున్నా..పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఓ...

వార్ని..సమంత మాటలనే నిజం చేస్తున్న ఆ డైరెక్టర్..దొరికిపోయాడురోయ్..?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు నచ్చి బాగా హిట్ అయినా పాటలు చాలానే ఉన్నాయి. కాని అందులో ఓ సాంగ్ మాత్రం దుమ్ము దులిపేసింది. ఎంతలా అంటే ఇంట్లో ని చిన్న పిల్లల...

న‌న్ను ఆ ఇద్ద‌రు హీరోలు టార్గెట్ చేస్తున్నారు… సంచ‌ల‌నంగా మోహ‌న్‌బాబు వ్యాఖ్య‌లు..!

ఎవ‌రు ఔన‌న్నా.. ఎవ‌రు కాద‌న్నా కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య ఏదో తెలియ‌ని గ్యాప్ నెల‌కొంది. మా ఎన్నిక‌ల‌కు ఓ నెల రోజుల ముందు నుంచే ఈ వార్...

క‌లిసుండాల‌ని ఐశ్వ‌ర్య – ధ‌నుష్ షాకింగ్ డెసిష‌న్‌… ఇంతలోనే ఏం జ‌రిగింది…!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య‌, ఆమె భ‌ర్త అయిన కోలీవుడ్ క్రేజీ హీరో ధ‌నుష్ కొద్ది రోజుల క్రిత‌మే తాము విడిపోతున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే తాము...

శ్రీలీల ద‌శ తిరిగిపోయింది… కోటి రూపాయ‌ల ఆఫ‌ర్‌తో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్‌..!

ఒకే ఒక్క సినిమా.. అది తొలిసినిమా.. పైగా ప్లాప్ టాక్‌.. అయితేనేం ఆ హీరోయిన్ ద‌శ మార్చేసింది.. మామూలుగానే ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కంట్లో ప‌డిన ఏ హీరోయిన్‌కు అయినా ప‌ట్టిందల్లా బంగారం...

Latest news

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

TL రివ్యూ: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు. సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ ఎడిటింగ్ : ప్రవీణ్...

నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నమ్మిన నిర్మాతకు అండగా ఉంటా: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

ఆహా లో టాక్ షో కోసం బాలయ్య ఎంత పారితోషకం తీసుకుంటున్నాడో తెలుసా..?

తన కెరీర్ లోనే ఇది వరుకు ఎప్పుడు చేయని యాంకరింగ్ వైపు...

ప్రియా వారియర్ పై కేసు.. ముందే జాగ్రత్త పడిన అమ్మడు..!

ఒక్క చిన్న వీడియో టీజర్ తో కోట్ల హృదయాలను గెలిచిన మలయాళ...

ప్రీమియ‌ర్ షోల్లో సైరా స‌రికొత్త రికార్డు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్ర విడుదలకు ఇంకొన్ని గంటలే సమయం...