Tag:movie

ప‌వ‌న్ ‘ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ‘ సినిమాపై బాల‌య్య సూప‌ర్ సెటైర్లు…!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్‌స్టాప‌బుల్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజా సీజన్లో అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్లో హీరోయిన్ శ్రేయ,...

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా… అబ్బా ఇంత పెద్ద షాక్ ఇస్తార‌నుకోలేదే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వార్ 2కి డేట్లు ఇచ్చాడని టాక్ నడుస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్...

“హాయ్ నాన్న” సినిమా ఫ్లాప్ .. చచ్చిన ఇక ఆ హీరోయిన్ తో నటించడట.. నానికి బుద్దొచ్చిన్నట్లు ఉంది..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎలా ఉన్నారు అంటే .. ఏ హీరోయిన్ హిట్ అయితే ఆ హీరోయిన్ తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది పెద్దపెద్ద హీరోలు ఇదే...

ఆ సినిమా ప్లాప్ అయ్యి ఉంటే.. అల్లు అరవింద్ బ్రతుకు బస్టాండే.. లక్కి ఫెలో తప్పించుకున్నేశాడు..!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ గురించి తన కెరీర్ ప్రారంభంలో వచ్చినన్ని నెగిటివ్ కామెంట్స్ ఇంకో హీరో విషయంలో రాలేదేమో. అప్పట్లో చరణ్ ఫేస్...

మరికొద్ది గంటల్లో “ఎక్స్ట్రాడినరీ మ్యాన్” సినిమా రిలీజ్.. హీరో నితిన్ కు ఊహించని షాక్..!!

కేవలం కొద్ది గంటలు అంటే కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది . మరికొద్ది గంటల్లో నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే...

“దయ చేసి యానిమల్ సినిమా చూడొద్దు”.. రష్మిక సంచలన ప్రకటన వైరల్..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది రష్మిక మందన్నా తాను నటించిన యానిమల్ సినిమాను చూడొద్దు అంటూ తన పేరెంట్స్ కు చెప్పుకొచ్చిందా..? అంటే ఎస్...

బన్నీ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా..? పుష్ప కు అమ్మ మొగుడి లాంటి హిట్ కన్ఫామ్ ..రాసిపెట్టుకోండి..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు . మహేష్ బాబు - చరణ్ - తారక్...

“యానిమల్” సినిమా సూపర్ డూపర్ హిట్..కడుపు మంటతో చచ్చిపోతున్న తెలుగు హీరో..ఎందుకంటే..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ తెగ వైరల్ గా మారాయి . సినిమాకి సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో...

Latest news

Kanappa Review: అంచనాలను టోటల్ గా తలకిందులు చేసేసిన మంచు విష్ణు..మొత్తం క్రెడిట్ ఆ ఒక్కడిదే..!

టాలీవుడ్ ఇందస్ట్రీలో డైనమిక్ హీరో గా పాపులారిటి సంపాదించుకున్న విష్ణు మంచు బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ కొద్ది సేపటి క్రితమే ధియేటర్స్ లో ర్లీజ్...
- Advertisement -spot_imgspot_img

TL రివ్యూ కుబేర‌: థియేట‌ర్లో చూడాల్సిన ఇంటెన్స్ గ్రిప్పింగ్ సినిమా

‘కుబేర’ మూవీ రివ్యూ నటీనటులు: ధనుష్- అక్కినేని నాగార్జున- రష్మిక మందన్నా- జిమ్ సర్భ్- దలిప్ తాహిల్- సునైనా- హరీష్ పేరడి- షాయాజి షిండే-భాగ్యరాజ్ తదితరులు సంగీతం: దేవిశ్రీ...

ప‌వ‌న్ వీర‌మ‌ల్లు సినిమాకు త‌ప్ప‌ని తిప్ప‌లు… హ‌రిహ‌రా… ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చూస్తున్నారో...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...