Movies

`సాహో`కి యుఎస్‌లో దెబ్బ ప‌డ‌నుందా..!

బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ కాంబోలో భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `సాహో`. శ్రద్దా కపూర్ ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది....

” సైరా నరసింహారెడ్డి ” మేకింగ్ వీడియో.. బాహుబలి కాదు అంతకుమించి..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమాగా వస్తున్న సైరా నరసిం హా రెడ్డి సినిమా మేకింగ్ వీడియో కొద్దినిమిషాల క్రితం రిలీజైంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల...

‘ కొబ్బ‌రిమ‌ట్ట ‘ 3 డేస్ కలెక్షన్స్… సంపూ చిత‌క్కొట్టేస్తున్నాడు..

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. గ‌త శ‌నివారం రిలీజ్ అయిన కొబ్బ‌రిమ‌ట్ట నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరో న‌టించిన...

సాహో పాటలు తెలుగులో ఎక్కలేదా..!

తెలుగు చిత్రసీమ గర్వపడే బాహుబలి తర్వాత సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సాహో సినిమానే. ప్రభాస్ హీరోగా , యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ...

రెజీనా మరీ ఎడిక్ట్ అయిపోయిందిగా..!

స‌హ‌జంగా చాలా మంచి సెల‌బ్ర‌టీలు ఇన్స్టాగ్రామ్‌ను యూజ్ చేస్తు ఉంటారు. వాళ్ల‌కు టైం దొరికిన‌ప్పుడ‌ల్లా వారి విష‌యాల‌ను ఫ్యాన్స్‌తో పాలుపంచుకుంటారు. అయితే మ‌రి కొంద‌రు అదే ప‌నిగా పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌తోనే గ‌డుపుతుంటారు. ఈ...

బాంబు పేల్చినా ” సాహూ ” తెలుగు థియేట్రికల్ రైట్స్..

యాక్షన్ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన సినిమా సాహో ఆగస్టు 30న విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా...

ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకుని రాజ‌మౌళి మార్కెట్ స్కెచ్..!

ద‌ర్శ‌క‌ధీరిడు ఎస్ ఎస్ రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్ మ‌ల్టీ స్టార‌ర్‌గా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు పెరిగాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రియు మెగా స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా...

వాల్మీకి టీజ‌ర్ వచ్చేసిందోచ్..

మెగా ప్రిన్స్ కొణిదేల వరుణ్తేజ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి చిత్రం టీజర్ విడుదలకు సిద్దమైంది. వాల్మీకి సినిమా టీజర్ను ఈనెల15న పంద్రాగస్టును పురస్కరించుకుని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్, చిత్ర హీరో వరుణ్తేజ్...

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వార్‌… గెలుపు ఎవ‌రిదో…

టాలీవుడ్‌లో ప్ర‌తి శుక్ర‌వారం లెక్క‌లు మారిపోతుంటాయి. శుక్ర‌వారం వ‌చ్చిందంటే ఎవ‌రి త‌ల‌రాత ఎలా ఉంటుందో ? అన్న టెన్ష‌న్ అంద‌రికి ఉంటుంది. ఈ శుక్ర‌వారం నాగార్జున మ‌న్మ‌థుడు 2, సంపూర్ణేష్ కొబ్బ‌రిమ‌ట్ట‌, అన‌సూయ...

‘ సాహో ‘ ర‌న్ టైం లాక్… ఫాన్స్ కి షాక్..

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా కోసం తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఆగ‌స్టు 15న రావాల్సిన ఈ సినిమా కాస్త వాయిదా...

సాహో దారిలో సాగిపోనున్న సైరా..!

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలను ఆలోచనలో పడేసింది. సాహో వేసుకున్న పథకం ప్రకారం తనకు ఉన్న ఇమేజ్ను డ్యామేజ్ కాకుండా... ఎలా క్యాష్ చేసుకోవాలో పక్కా...

‘ కొబ్బ‌రిమ‌ట్ట ‘ దెబ్బ‌తో మ‌న్మ‌థుడు 2 కుదేల్‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 డిజాస్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర‌మైన పెర్పామెన్స్ చేస్తోంది. శుక్ర‌వారం మ‌న్మ‌థుడు 2తో పాటు మొత్తం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన‌సూయ క‌థ‌నం,...

‘ కొబ్బ‌రిమ‌ట్ట‌ ‘ కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌..

హృదయకాలేయం సినిమాతో సోషల్ మీడియా స్టార్, బర్నింగ్ స్టార్ గా మారిన సంపూర్ణేష్ బాబు న‌టించిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. సంపూ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ...

” సాహో ” ఆఫీషియల్ ట్రైలర్.. హాలీవుడ్కు చుక్కలే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్ ఎట్టకేలకు నేడు రిలీజ్ అయ్యింది. బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం తెలుగు జనాలే కాకుండా యావత్ ఇండియన్ సినిమా అభిమానులు...

‘ కొబ్బ‌రిమట్ట‌ ‘ పబ్లిక్ టాక్‌…. సంపూకి మరో బ్లాక్ బస్టర్..

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ కొబ్బరిమట్ట. ఇప్ప‌టికే యేడాది కాలంగా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోన్న ఈ సినిమా శ‌నివారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యునాన్‌మ‌స్‌గా...

Latest news

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

TL రివ్యూ: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు. సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ ఎడిటింగ్ : ప్రవీణ్...

నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నమ్మిన నిర్మాతకు అండగా ఉంటా: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

‘ సలార్ ‘ పృథ్విరాజ్ భార్య ఎవ‌రు.. రిపోర్ట‌ర్‌తో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడంటే…!

' సలార్ ' సినిమాలో వరదరాజమన్నార్‌గా విలన్ పాత్రలో నటించిన పృధ్విరాజ్...

ఒకే ద‌ర్శ‌కుడు…. రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన మ‌హేష్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు.. తన కెరీర్లో ఎన్నో...

బాల‌య్య‌కు న్యాయం చేసి.. కొడుకు ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన క్రేజీ హీరోయిన్‌..?

టాలీవుడ్‌లో ఈ తరం స్టార్ హీరోయిన్లలో చాలామంది స్టార్ హీరోయిన్లు లక్కీ...