అజ్ఞాతవాసి 4 డేస్ కలెక్షన్స్… బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా

agnathavasi 4 days collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ కు ఉన్న్ర్ క్రేజ్ దృష్ట్యా ఆ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువని చెప్పొచ్చు. మొన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి మొదటి రోజు రికార్డుల బద్ధలు కొట్టింది. ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారానే 1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది అజ్ఞాతవాసి. ఇక ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 28.50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసిందట.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల దాకా చేయగా సినిమా నైజాం లోనే 29 కోట్లకు బిజినెస్ చేసింది.
4 వ రోజు నుండి సంక్రాంతి అసలు సిసలు హాలిడేస్ మొదలు అవుతుండటంతో కచ్చితంగా పుంజుకుంటుంది అని భావించారు…విక్టరీ వెంకటేష్ సీన్స్ కూడా యాడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా ఓపెనింగ్స్ మూడో రోజు కన్నా బెటర్ గా ఉన్నాయి.
కానీ ఇవన్నీ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకే పరిమితం అయ్యింది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి తేరుకోవాలి అంటే మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో 4 వ రోజు కలెక్షన్స్ రాబట్టాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగి ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా మొత్తం మీద రోజు ముగిసే సరికి మాత్రం….

సినిమా అంచనాలను అందుకోవడంలో మళ్ళీ విఫలం అయ్యిందని అంటున్నారు. మొత్తం మీద సినిమా 4 వ రోజు ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాధించి ట్రేడ్ విశ్లేషకులకు మళ్ళీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది…అసలు తప్పు ఎక్కడ జరిగిందో అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2.5 కోట్ల లోపు షేర్ ని 4 వ రోజు అందుకునే చాన్స్ ఉందని అంటుండటంతో యావరేజ్ స్టేజ్ కూడా ఇప్పుడు అందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు దానికి కారణం మినిమమ్ యావరేజ్ స్టేజ్ కావాలి అన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

“అజ్ఞాతవాసి” అజ్ఞానంలోకి వెళ్లడానికి కారణాలు..

Leave a comment