Moviesవిజయ్ దేవరకొండ పై నెగిటీవ్ ప్రచారం చేస్తుంది ఆ స్టార్ హీరో...

విజయ్ దేవరకొండ పై నెగిటీవ్ ప్రచారం చేస్తుంది ఆ స్టార్ హీరో నా..? కొంప ముంచేసాడురోయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా బాగా హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొంతమంది సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఆయన పర్సనల్ విషయంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు .

ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ మండిపడ్డారు ..మూవీ టీం కూడా సైబర్ క్రైమ్ ని ఆశ్రయించింది . అయితే ఎందుకు విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఉంది అన్న విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు ..కెమెరా ముందు ఒకలా కెమెరా వెనక ఒకలా ఉండడు .. ఆ కారణంగానే జనాలు ఆయన్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు.. అయితే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంత క్రేజీ పాపులారిటీ సంపాదించుకోవడం పట్ల మిగతా హీరో ఫ్యాన్స్ ఈర్షగా ఫీల్ అవుతున్నారు అని..

అందుకే ఆయన సినిమాపై నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నారు అని పలువురు జనాలు మండిపడుతున్నారు . ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ హాట్గా వైరల్ అవుతుంది. దీనిపై విజయ్ దేవరకొండ ఫాన్స్ సైతం గరం గరం గా ఉన్నారు. విజయ్ దేవరకొండ త్వరలోనే విజయ్ తిన్నూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు . ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమా ద్వారా హిట్ కొడతాడు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news